Snapchat ప్రొఫైల్‌లు 3D Bitmojiతో కొత్త రూపాన్ని పొందుతాయి
Bitmoji, Snap ప్రొఫైల్‌లకు కొత్త రూపాన్ని, మరియు ప్రొఫైల్‌లలో 3D Bitmojiతో కొత్త కోణాన్ని ఇస్తోంది.
ప్రస్తుతం, Snap చాటర్లు 1,200కి పైగా శరీర భంగిమలు, ముఖ కవళికలు, సంజ్ఞలు మరియు నేపథ్యాల కలయికల నుండి ఎంచుకుని, తమను తాము మరింత ప్రత్యేకమైన మార్గాల్లో వ్యక్తీకరించగలరు.

Snap ప్రొఫైల్స్ కి Bitmoji ఒక కొత్త చూపును మరియు ఒక కొత్త ధృక్కోణాన్ని ఇస్తోంది-- ప్రొఫైల్స్ లో 3D Bitmoji తో.
ఇప్పుడు, Snapchatters తమకు తాము 1,200 కి పైగా శరీర భంగిమలు, ముఖ కవళికలు, హావభావాలు మరియు నేపధ్యాల సమ్మేళనాల నుండి ఎంచుకొని మరిన్ని విశిష్ట మార్గాలలో సైతమూ వ్యక్తపరచగలుగుతారు.
శాంతి చిహ్నాల నుండి మరియు ప్రార్థనా హస్తాల వరకూ, సముద్రతీర దృశ్యాలు మరియు పోకడ జంతు ముద్రణ నేపధ్యాల వరకూ --Snapchatters ఇప్పుడు తమ 3D Bitmoji ని తమ ప్రతి భావనకూ జతచేయగలుగుతారు.
Snapchatters తమ Snap ప్రొఫైల్స్, స్నేహం ప్రొఫైల్స్ లో 3D Bitmoji ని చూస్తారు, మరియు Snapchat పైన మరియు లోన తమ స్నేహితులతో తమ అనుకూలీకృతమైన 3D Bitmoji ని పంచుకునే ఐచ్ఛికం కలిగి ఉంటారు.
మీ Bitmoji ని ఇంకా ఏర్పాటు చేసుకోలేదా? మొదలుపెట్టడానికి మా సపోర్ట్ పేజీకి ముందుకువెళ్ళండి.