Snap to Launch New Lightweight, Immersive Specs in 2026

అత్యంత తాజా వార్తలు

Snap Inc. అనేది ఒక టెక్నాలజీ కంపెనీ

ప్రజలు జీవించే మరియు కమ్యూనికేట్ చేసుకునే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి కెమెరా అత్యంత గొప్ప అవకాశాన్ని ఇస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, వర్తమానంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి శక్తినివ్వడం ద్వారా మేం మానవ పురోగతికి దోహదం చేస్తాము. మా ఉత్పత్తులు మరియు సేవలు ఫ్రెండ్స్, కుటుంబాలు, మరియు మీ చుట్టూ ఉన్న ప్రదేశాలతో సంబంధాలను పెంపొందించడానికి రూపొందించబడ్డాయి.

850 మిలియన్లకు పైగా

ప్రతినెలా సగటున Snapchat ఉపయోగిస్తున్నారు.

300 మిలియన్ కి పైగా

Snapchatters సగటున ప్రతిరోజూ ఆగ్మెంటెడ్ రియాలిటీతో నిమగ్నమై ఉంటారు.

సంప్రదింపులో ఉండండి.

ప్రెస్ అభ్యర్థనలు

ఇమెయిల్ press@snap.com.
ఇతర విచారణలన్నింటి కోసం, దయచేసి మా సపోర్ట్ సైట్సందర్శించండి.