05 సెప్టెంబర్, 2023
05 సెప్టెంబర్, 2023

An update on our Nordic community: Nine million and growing!

ప్రపంచవ్యాప్తంగా, 750 మిలియన్ల మంది ప్రజలు, Snapchat అనేది తమ స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు, తమను తాము వ్యక్తపరచేందుకు, ప్రపంచంగురించి తెలుసుకొనేందుకు ప్రతినెలా దీనిని ఉపయోగించేందుకు ఇష్టపడతారు. అందుకనే మా కమ్యూనిటీ ఎదగడం కొనసాగుతూనే ఉంది — మరి ఈ రోజున ఇలా ప్రకటించడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ లో కలిపి మొత్తంగా మేము తొమ్మిది మిలియన్లకు పైగా క్రియాశీలక వాడుకదారులను కలిగి ఉన్నాము! (ఈ దిగువన పూర్తి విడదీత ఉంది).

Nordic కమ్యూనిటీ తమకు తాము వ్యక్తీకరించుకోవడానికి మరియు తమ స్నేహితులు మరియు కుటుంబముతో సంబంధబాంధవ్యాలను పెంపొందించుకోవడానికై Snapchat ఉపయోగించడం కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని ఘనంగా జరుపుకోవడానికి గాను మేము Nordic Snapchatters (డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ లోని) గురించి కొన్ని సరదా వాస్తవాలను పంచుకోవాలనుకుంటున్నాము: 

  • Snapchat ప్రస్తుతం Nordics లో 13 - 24 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో 90 శాతం మందిని చేరుకొంది.

  • Snapchatను జనరేషన్ Z ఇష్టపడుతుండగా, Nordics లోని దాదాపు 60% మంది Snapchatters 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు ఉన్నారు.

  • Nordic Snapchatters రోజుకు సగటున 40 సార్లు యాప్ ఓపెన్ చేస్తున్నారు — స్నేహితులు మరియు కుటుంబముతో చాట్ చేయడానికి, తమ అభిమాన షోల హైలైట్స్ చూడడానికి, లేదా తమ జీవితాల నుండి క్షణాల్ని పంచుకోవడానికి.

  • మా Nordic కమ్యూనిటీలో 55% మంది ప్రతిరోజూ Snapchatపై ఉన్న ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) Lenses తో, తమను తాము సృజనాత్మకంగా వ్యక్తపరచుకోవడానికి, సరదాగా ఉండడానికి, మరియు తమ అభిమాన బ్రాండ్ల నుండి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు స్పందిస్తూ ఉంటారు.

ఒక ప్రధానమైన విషయం వారిని ఐక్యం చేస్తుంది — అదే, సరదాగా ఉండే, ఒత్తిడి లేని, స్నేహితులు, కుటుంబం మరియు ప్రపంచం మధ్య ప్రశస్తమైన సంబంధాలకు నిలిచే ప్లాట్‌ఫామ్ పట్ల ప్రేమ. మాతో Snapping చేస్తున్నందుకు మా Nordic కమ్యూనిటీకి ధన్యవాదాలు!

దేశం వారీగా సంఖ్య విడదీత:

డెన్మార్క్ 

  • మాకు డెన్మార్క్ లో 2 మిలియన్ నెలవారీ క్రియాశీలక వాడుకదారులు ఉన్నారు.

  • Snapchatను జనరేషన్ Z ఇష్టపడుతుండగా, డెన్మార్క్ లోని దాదాపు 55% మంది Snapchatters 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు ఉన్నారు.

  • డానిష్ Snapchatters రోజుకు సగటున 35 సార్లు యాప్ ఓపెన్ చేస్తున్నారు.

  • మా డానిష్ కమ్యూనిటీలో దాదాపు 45% మందికి పైగా ప్రతిరోజూ Snapchat పైన ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) Lenses పై స్పందిస్తున్నారు.

నార్వే

  • మాకు నార్వేలో 3 మిలియన్ నెలవారీ క్రియాశీలక వాడుకదారులు ఉన్నారు.

  • Snapchatను జనరేషన్ Z ఇష్టపడుతుండగా, నార్వే లోని దాదాపు 60% మంది Snapchatters 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు ఉన్నారు.

  • నార్వేయన్ Snapchatters రోజుకు సగటున 40 సార్లు యాప్ ఓపెన్ చేస్తున్నారు.

  • మా నార్వేయన్ కమ్యూనిటీలో దాదాపు 60% మందికి పైగా ప్రతిరోజూ Snapchat పైన ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) Lenses పై స్పందిస్తున్నారు.

స్వీడన్

  • మాకు స్వీడన్ లో 4 మిలియన్ నెలవారీ క్రియాశీలక వాడుకదారులు ఉన్నారు.

  • Snapchatను జనరేషన్ Z ఇష్టపడుతుండగా, స్వీడన్ లోని దాదాపు 55% మంది Snapchatters 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు ఉన్నారు.

  • స్వీడిష్ Snapchatters రోజుకు సగటున 40 సార్లు యాప్ ఓపెన్ చేస్తున్నారు.

  • మా స్వీడిష్ కమ్యూనిటీలో దాదాపు 60% మందికి పైగా ప్రతిరోజూ Snapchat పైన ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) Lenses పై స్పందిస్తున్నారు.

ఈ డేటా అంతా Snap Inc. అంతర్గత డేటా 2023 నుండి. సంబంధిత శతాబ్ద అంకెలచే ప్రస్తావించదగిన చేరువ ద్వారా శాతములు లెక్కించబడ్డాయి.

వార్తలకు తిరిగి వెల్దాం