
Snapchat పైన Cartier ట్రినిటీ సేకరణ యొక్క 100 సంవత్సరాల వేడుకను జరుపుకుంటోంది
షాపింగ్ అనుభవాన్ని వ్యక్తిగతంగా, అందుబాటులో ఉండేలా మరియు సరదాగా చేసుకుంటూ ఫ్యాషన్ బ్రాండ్ల నుండి ఉత్పత్తులను ప్రయత్నించడానికై ఆగ్మెంటేడ్ రియాలిటీ ఉపయోగించడాన్ని Snapchatters ఇష్టపడతారు. ఈ రోజున, Cartier యొక్క ట్రినిటీ సేకరణ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే తనదైన ఒక మొట్టమొదటి ARను ప్రయత్నించండి అనుభవాన్ని ప్రకటించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము.
కొన్ని సులువైన ట్యాప్ లతో Cartier ట్రినిటీ రింగ్ లెన్స్ సేకరణను కనుగొనడానికి, క్లాసిక్ ట్రినిటీ రింగ్ప్రయత్నించడానికి, మరియు ఎక్కడైనా, ఎప్పుడైనా కొనుగోలు చేయడానికి మీకు వీలు కలిగిస్తుంది. రే ట్రేసింగ్ మరియు హ్యాండ్ ట్రాకింగ్ తో కలగలిసిన మా కొత్త రింగ్ ట్రై-ఆన్ టెక్నాలజీ, దానిని ఇంతకు ముందు కంటే మరింత ప్రశస్తమైనదిగా మరియు జీవితం-వంటిదిగాా చేస్తుంది. మీ చేయి కదిలినప్పుడు, రింగ్ అనుసరిస్తుంది, మరియు Cartier యొక్క క్లాసిక్ ట్రినిటీ రింగ్ నిజమైన జీవితానికి దగ్గరగా ఉండే విధంగా వెలుగులు చిమ్ముతుంది.

ఈ సాంకేతికత Cartier తో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది, అది లోహాలు మరియు వజ్రాల యొక్క నాణ్యత మరియు మెరుపు పట్ల శ్రద్ధ తీసుకోవడం మాత్రమే కాకుండా, మీ వ్రేలికి రింగ్ యొక్క బిగుతు మరియు కుదురుబాటు యొక్క కచ్చితత్వాన్ని కూడా చూసుకుంటుంది. ఇది 3D చేతి ఉపరితలాన్ని అంచనా వేయడానికి యంత్ర అభ్యసనాన్ని ఉపయోగిస్తుంది, అది ప్రతి వ్యక్తి చేతి యొక్క ఆకారాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఇదే మీరు మీ చేతిని స్వేచ్ఛగా కదిలించడానికి, కేవలం మీరు స్టోర్ లో ఉన్నట్టుగానే కొనుగోలు చేయడానికి ముందు రింగ్ నిజంగా చూడటానికి ఎలా కనిపిస్తుందో చూడడం కోసం మీకు వీలు కలిగిస్తుంది.
Cartier ట్రినిటీ లెన్సెస్ కనుగొనడానికి, ఈ దిగువ Snapcodeని స్కాన్ చేయండి లేదా Snapchat పైన Cartier ప్రొఫైల్ కు ముందుకెళ్ళండి. ఇది iOS మరియు Android పైన ప్రపంచవ్యాప్తంగా Snapchatters కోసం అందుబాటులో ఉంది. సంతోషంగా షాపింగ్ చేయండి!
