
Celebrating Friendship
Today we’re excited to introduce a new way to celebrate your friendships on Snapchat. Just tap on a friend’s Bitmoji to find your Friendship Profile.
ఈ రోజున Snapchat పై మీరు మీ స్నేహాలను సంబరంగా జరుపుకునే ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము. మీ ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్ కనుగొనడానికి స్నేహితుడి Bitmoji మీద తట్టండి.
ప్రతి ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్‌లోనూ, మీరు మరియు మీ స్నేహితులు చాట్‌లో సేవ్ చేసిన చిత్రాలు, వీడియోలు, సందేశాలు, లింక్‌లు మరియు మరెన్నింటినో ఒకే చోట చూస్తారు. మీ ఇష్టమైన జ్ఞాపకాలు మరియు ఎప్పుడో మీరు సేవ్ చేసిన ముఖ్య సమాచారాన్ని కనుక్కోవడానికి ప్రెండ్‌షిప్స్ ప్రొఫైల్స్ సులభతరం చేస్తాయి. మీ ఫ్రెండ్‌షిప్ యొక్క హైలైట్స్ కనుక్కోవడానికి ఇది అత్యంత వేగమైన మార్గం.
ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్స్ మీ సంబంధాలను ఒక వ్యక్తిగత రీతిలో వేడుక చేసుకుంటాయి -- ప్రతి ప్రెండ్‌షిప్ మీకు మరియు వ్యక్తికి (లేదా గ్రూపుకు!) మాత్రమే కనిపిస్తుంది. అదీ Snapchat పై మీరు స్నేహితులుగా ఉన్న వారితో.
ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్స్ రాబోయే వారాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న Snapచాటర్స్‌కు నెమ్మదిగా చేరుకుంటాయి.
సంతోషంగా స్నాపింగ్ చేయండి!