15 మార్చి, 2022
15 మార్చి, 2022

Snapchatలో మీ Bitmoji యొక్క కాన్వర్స్ కిక్‌లను షేర్ చేయడానికి ఒక కొత్త మార్గం

మేము మీ స్నేహితులతో Bitmoji అవుట్ ఫిట్ ఇన్‌స్పోను షేర్ చేయడం మరియు స్వీకరించడాన్ని సులభతరం చేస్తున్నాము. Snap చాటర్లు ఇప్పుడు వారి ప్రొఫైల్ నుండి నేరుగా స్నేహితులతో వారి అవుట్‌ఫిట్‌ను షేర్ చేయడం ద్వారా కొత్త కాన్వర్స్ స్టైల్స్‌తో సహా వారికి ఇష్టమైన Bitmoji లుక్‌లను ప్రదర్శించవచ్చు.

Snapచాటర్లు తాము ధరించేవాటిని వెల్లడించడానికి ఇష్టపడతారు, దీనిలో Bitmoji కూడా ఉంటుంది.

మిలియన్లకొద్దీ అవుట్‍ఫిట్ కాంబినేషన్లనుండి ఎంచుకొనే ఐఛ్ఛికాలతో, Bitmoji ఏ స్టైల్‍నైనా ప్రతిబింబిస్తుంది మరియు -- ప్రముఖ బ్రాండ్లైన Ralph Lauren టు Jordans, Crocs మరియు ఇప్పుడు కొత్తగా లభించే Converse నుండి లభ్యమయ్యే క్రొత్త కలెక్షన్‍నుండి దీనిని అన్నిరకాలైన మానసిక స్థితికి అనుగుణంగా మార్చుకోవచ్చు.

నేటినుండి ప్రారంభిస్తూ, మీరు Bitmoji అవుట్ ఫిట్ ప్రొఫైల్‍ను మీ ఫ్రెండ్స్ తో పంచుకోవడం మరియు స్వీకరించడాన్ని సులభతరం చేస్తున్నాము. Snapచాటర్లు ఇప్పుడు -- కొత్త Converse స్టైల్‍తో, తమ అవుట్‍ఫిట్‍ను తమ ఫ్రెండ్స్ తో పంచుకోవడంతో సహా తమకిష్టమైన Bitmoji దృక్కులను ప్రదర్శించవచ్చు. కేవలం కొన్ని ట్యాప్‍లలో, Snapచాటర్లు ఒక సంభాషణను ప్రారంభించవచ్చు మరియు తమ బిఎఫ్ఎఫ్‍తో కలపడానికి తమ అవుట్‍ఫిట్ ఉపయోగించుకోవచ్చు.

Snapచాటర్లు తమ స్నేహితుడి అవుట్‍ఫిట్‍తో ఒక చాట్ సందేశాన్ని అందుకొంటారు. అప్పుడువారు దానిని ప్రయత్నించి, అదే స్టైల్‍ను తమ Bitmoji పై సేవ్ చేసుకోవచ్చు మరియు Snapచాట్‍పై తమ కొత్త అవుట్‍ఫిట్‍పై ఉంచుకోవచ్చు. Bitmoji అవుట్‍ఫిట్ షేరింగ్ ఈరోజు iOSపై లభ్యమవుతుంది, మరియు Android పై ప్రవేశపెట్టబడుతోంది.

Snapచాట్‍పై మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి కొత్త మార్గాలు లభ్యమవుతుండడంతో, స్నేహితులతో కనెక్ట్ అవడం ఇంత సులువుగా ఉండేదికాదు.

క్యూరేట్ చేయబడిన మరియు అనువుగా తయారుచేయబడిన అవుట్‍పిట్స్ ను ఫ్రెండ్స్ తో పంచుకోవడానికి మరిన్ని మార్గాలకై ఇక్కడ చూస్తుండండి!

వార్తలకు తిరిగి వెళ్లు