మొట్టమొదటిసారిగా, క్రియేటర్‌లు, ఒక శాశ్వత ప్రొఫైల్, అడ్వాన్స్ ఎనలిటిక్స్‌కు యాక్సెస్‌తో మా వెర్టిఫైడ్ Snap స్టార్స్ వలే అదే ప్రయోజనాలను అనుభూతి చెందగలుగుతారు మరియు ఇది Snapఛాటర్‌లను కొత్త క్రియేటర్‌లను అన్వేషించడాన్ని, మరియు క్రియేటర్‌లు వారి ఫ్యాన్స్‌తో అనుసంధానం కావడాన్ని సులభతరం చేస్తుంది.
అద్భుతమైన కంటెంట్ సృష్టించడానికి మా కెమెరాని ఉపయోగించడానికి అదనంగా, వారి చుట్టూ ఉండే ప్రపంచం గురించి తెలుసుకునేందుకు Snapchatని ఉపయోగించేందుకు మా కమ్యూనిటీ ఇష్టపడుతుంది- వారికి ఇష్టమైన క్రియేటర్‌లు, వారికి ఇష్టమైన Snap స్టార్స్ మరియు Snapchat కమ్యూనిటీ ద్వారా సబ్మిట్ చేసిన పబ్లిక్ Snaps ల నుంచి స్టోరీస్ చూడటం ద్వారా వారు దీనిని చేస్తారు.
ఈ ఫీచర్‌లు పబ్లిక్ స్టోరీ సెట్టింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఉండే Snapchat క్రియేటర్‌లకు రాబోయే నెలల్లో ప్రారంభించబడతాయి.
కొత్త క్రియేటర్ ఫీచర్‌ల్లో వీటితో సహా ఉంటాయి:
ప్రొఫైల్ - పుల్ స్క్రీన్ ప్రొఫైల్‌లో క్రియేటర్‌లు బయో, ఫోటో, URL, లొకేషన్ మరియు ఇమెయిల్ కంటెంట్‌తో సహా, ప్యాన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు సాయపడేందుకు తమ గురించి పంచుకోవచ్చు.
హైలైట్‌లు- క్రియేటర్‌లు వారి Snap స్టోరీస్ లేదా కెమెరా రోల్ నుంచి వారి ప్రొఫైల్‌కు జోడించగల ఫోటో మరియు వీడియో కంటెంట్ కలెక్షన్. క్రియేటర్‌లు వారికి ఇష్టమైన క్రియేటివ్ మూవ్‌మెంట్‌లను సేవ్ చేయడం, అలానే కొత్త మరియు పాత ఫ్యాన్స్‌తో పంచుకోగలుగుతారు. వారు సిజలర్స్, YouTube వీడియోలు, Q&A వీడియోలకు దారితీసే Snaps మరియు ఇంకా ఎన్నింటినో పిన్ చేయగలరు!
Lenses - Lens స్టూడియోలో సృష్టించిన ఏవైనా Lens లు వారి పబ్లిక్ ప్రొఫైల్ కింద ఒక ట్యాబ్ వలే కనిపిస్తుంది.
స్టోరీ రిప్లైలు - క్రియేటర్‌లు వారి ఫ్యాన్స్‌తో నిమగ్నం కావొచ్చు మరియు వారు పోస్ట్ చేసే స్టోరీలకు సంబంధించిన అర్ధవంతమైన సంభాషణల్లో పాల్పంచుకోవచ్చు. వారు సబ్‌స్క్రైబర్‌లను ప్రశ్నలు పంపమని అడగవచ్చు లేదా వారు తమ ఫ్యాన్స్‌ని ప్రశ్నలు అడగవచ్చు. ప్రొఫైల్‌లో వారికి ఏది ముఖ్యం అనే దాని ఆధారంగా రిప్లైలు ఫిల్టర్ చేసే నియంత్రణలు చేర్చబడి ఉంటాయి, అయితే Snap కూడా నెగిటివ్ వ్యాఖ్యలు మరియు స్పామ్‌ని ఆటోమేటిక్‌గా దాచిపెడుతుంది. క్రియేటర్ తాము చూడకూడదని కోరుకునే కస్టమ్ పదం, పదబంధాలు లేదా ఎమోజీలను జాబితాను జోడించవచ్చు.
కోటింగ్-వారి పబ్లిక్ -క్రియేటర్‌లు వారి పబ్లిక్ స్టోరీకి ఒక సబ్‌స్క్రైబర్ రిప్లైని పంచుకునేందుకు అనుమతిస్తుంది. ఇది వారు ఫ్యాన్స్‌తో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, అదేవిధంగా స్టోరీస్‌కు ఒక కొత్త వినోదాత్మక కోణాన్ని కూడా జోడించేందుకు సాయపడగలదు. ఉదాహరణకు, Snap స్టార్స్ మరియు క్రియేటర్‌లు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు మరియు ఫ్యాన్స్‌ని కోట్ చేసినప్పుడు, వారికి నోటిఫై చేయబడుతుంది, ఇది ఒక గోప్యతా-కేంద్రిత మార్గంలో జరుగుతుంది, ఒకవేళ కోట్ చేసినట్లయితే క్రియేటర్ ఆడియెన్స్‌కు ఫ్యాన్స్ Bitmoji మరియు మొదటి పేరుమాత్రమే కనిపిస్తాయి.
ఇన్‌సైట్‌లు(అవలోకనాలు) -తమ ఆడియెన్స్‌కు లోతైన అవగాహనం కొరకు అనుమతించడానికి Snap క్రియేటర్‌లకు అవలోకనాలను అందిస్తుంది. అవలోకనాల్లో ఆడియెన్స్ డెమోగ్రాఫిక్‌లు, వీక్షణల సంఖ్య మరియు గడిపిన సగటు సమయం సహా ఉంటాయి.
రోల్స్ - క్రియేటర్ తమ ప్రొఫైల్‌ని యాక్సెస్‌ని పంచుకోవచ్చు లేదా బ్రాండ్‌లతో పనితీరు అవలోకనాలను పంచుకోవచ్చు. క్రియేటర్ Snap ప్రొఫైల్ సృష్టించడానికి టీమ్ సభ్యులు సాయపడవచ్చు, దీనిలో క్రియేటర్ పబ్లిక్ స్టోరీ నుంచి Snap జోడించడం లేదా తొలగించడం సహా ఉంటాయి.
విస్త్రృశ్రేణి క్రియేటర్‌ల సృజనాత్మకతను Snapచాటర్‌లకు అందించేందుకు మేం ఉత్సుకతగా ఉన్నాం మరియు ఈ కొత్త టూల్స్‌తో వారు ఏమి చేస్తారనేది చూడాలని మేం ఉబలాటపడుతున్నాం!