28 జూన్, 2017
28 జూన్, 2017

మీ ఫోన్ నుండి కస్టమ్ జియోఫిల్టర్‌ను డిజైన్ చేయండి

ప్రతిరోజూ, Snap చాటర్‌లు వారి నిశ్చితార్థాలు మరియు వివాహాలు, పార్టీలు, సెలవులు, గ్రాడ్యుయేషన్‌లు మరియు మరెన్నో కోసం పదివేల జియోఫిల్టర్ డిజైన్‌లను సమర్పిస్తారు.

ఈ రోజు నుండి, మేము కస్టమ్ Snapchat ఫిల్టర్‌ను డిజైన్ చేయడాన్ని సులభతరం చేస్తున్నాము! Snap చాటర్‌లు ఇప్పుడు Snapchat యాప్‌లోనే ఫిల్టర్‌లను సృష్టించగలరు మరియు Snapలను అలంకరించడానికి అందుబాటులో ఉన్న అనేక క్రియేటివ్ టూల్స్‌తో వాటిని అనుకూలీకరించగలరు!

Design a custom geofilter from your phone

ప్రతిరోజూ, Snapchatters తమ ఎంగేజ్‌మెంట్‌లు మరియు పెళ్ళిళ్ళు, పార్టీలు, విహారాలు, గ్రాడ్యుయేషన్లు మరియు ఇంకా మరెన్నో వేడుకల కొరకు లక్షలాది జియోఫిల్టర్‌లను సబ్మిట్ చేస్తుంటారు.

ఈరోజున మొదలుపెట్టి, ఒక కస్టమ్ Snapchat ఫిల్టర్ డిజైన్ చేయడాన్ని మేం సులభతరం చేస్తున్నాం! Snapchatters ఇప్పుడు Snapchat యాప్‌లోనే ఫిల్టర్లను క్రియేట్ చేయవచ్చు, Snapsని అలంకరించేందుకు అందుబాటులో ఉన్న అవే క్రియేటివ్ టూల్స్ అనేకముతో వాటిని కస్టమైజ్ చేయవచ్చు!

మొదలుపెట్టడానికై, మా సరికొత్త మొబైల్ క్రియేటివ్ స్టూడియోకు వెళ్ళడానికి సెట్టింగ్స్ లోని "ఆన్-డిమాండ్ జియోఫిల్టర్స్"పై తట్టండి. అక్కడినుండి, మీ ఫిల్టర్ కోసం మీరొక థీమ్ ఎంచుకోవచ్చు మరియు టెక్ట్స్, Bitmojis మరియు స్టిక్కర్లతో వ్యక్తిగత వర్ఛస్సును జోడించవచ్చు.

మీ కళాఖండం పూర్తి కాగానే, మీ ఫిల్టర్ ఎక్కడ మరియు ఎప్పుడు కనిపించాలనుకుంటున్నారో ఎంచుకోండి. మీ జియోఫిల్టర్‌ ఒక వేడుక లేదా మొత్తం బ్లాక్‌ని కవర్ చేయవచ్చు — ఒక గంటపాటు లేదా తొంభై రోజుల వరకూ. ధర $5.99 తో మొదలవుతుంది. మీ జియోఫిల్టర్‌ ఆమోదం పొందినప్పుడు చెల్లింపు మరియు వివరాలను నిర్ధారించడానికి మీరు Snapchat నుండి వింటారు.

మరిన్ని వివరాలకు జియోఫిల్టర్స్ సపోర్ట్ సెంటర్‌ సందర్శించండి!

వార్తలకు తిరిగి వెళ్లు