2015లో లెన్సెస్ అందుబాటులోకి వచ్చినప్పుడు, Snapచాటర్లు. ఆగ్మెంటెడ్ రియాలిటీ - మచ్చలున్న కుక్క చెపులు, తక్షణమే మారుతుండే జుట్టు రంగు - ద్వారా కొత్త ఫోటోలను తీసుకొని, తమ ఫ్రెండ్స్‌తో పంచుకొని ఆనందాన్ని ఆస్వాదించవచ్చునని సంబరపడిపోయారు.
AIలోని ఇటీవలి పురోగతులు ఈ అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ రోజునుండి ప్రారంభమవురున్న కలలు అనే తదుపరి తరపు AI ఆధారిత ఫీచర్‌తో Snapచాటర్లు, తమ చితాలను ఒ్రక కొత్త గుర్తింపులుగా - సముద్రంలోపని జలకన్య లేదా రాచరికాన్ని గుర్తుకుతెచ్చే అద్భుతమైనవాటిగా సృష్టించుకోవచ్చు.
ప్రారంభంలో, ఈ ఫీచర్ మీ ముఖాన్ని, జనరేట్ చేయబడిన AI సెల్ఫీలు ఎనిమిది వరకు సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది, ఎందుకంటే Snapచాటర్లు తమ ఫ్రెండ్స్‌ను దీనిలోకి తీసుకురావడానికి ఇష్టపడతారని మాకు తెలిసినందున, కలలు మీతోపాటు, దీనిలోకి రాదలచుకొన్న ఏ ఫ్రెండ్‌నైనా కలిగివుండవచ్చు.
ప్రారంభించడానికి, కలలకై ఉన్న ఒక కొత్త ట్యాబ్ ఉండే మెమరీస్‌కు వెళ్ళండి. కొన్ని సెల్ఫీలతో మీరు పర్సనలైజ్ చేయబడిన ఒక జెనరేటివ్ AI మోడల్‌ను సృష్టించవచ్చు మరియు మీ కలలను తనిఖీ చేయడం ప్రారంభించవచ్చు. మీ మొదటి ఎనిమిది ఉచితంగా ఇవ్వబడతాయి మరియు ఒక ఇన్-యాప్ కొనుగోలుతో మరిన్ని చేసుకోవచ్చు. ఇది మొదట ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్‌లలో మెల్లగా ప్రారంభమవుతుంది, ఆ తరువాత రాబోయే కొద్ద్ వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న Snapచాటర్లకు అందుబాటులోకి వస్తుంది.
మధురమైన కలలు!