చరిత్రాత్మకంగా, ఓటింగ్‌లో పాల్గొనే విషయానికి విస్తే యూత్ ఓటింగ్ బ్లాక్ ఇతరులు అందరిని వెనక్కి నెడుతుంది, ఇది వారి రాజకీయ ఓటింగ్ గురించి రాజకీయ వర్గాల్లో ఒక ఆరోగ్యవంతమైన విశ్వాసానికి దారితీసింది. కానీ జెన్ Z పోల్‌కు వెళతారా లేదా, అదేవిధంగా వారు ఎవరికి ఓటు వేయవచ్చు అనే అన్ని ఊహాగానాల కొరకు, వారు ఓటింగ్ వేయకుండా నిరోధించే అడ్డంకులు, వారికి అత్యంత ముఖ్యమైన సమస్యలు, మరియు ఈ ప్రభావిత తరాన్ని ఎంత అత్యుత్తమంగా చేరుకోవచ్చనేది అర్థం చేసుకోవడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఈ వేసవిలో, మేం టఫ్ట్స్ యూనివర్సిటీ యొక్క సివిల్ లెర్నింగ్ అండ్ ఎంగేజ్‌మెంట్(CIRCLE)పై సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ & రీసెర్చ్, మార్నింగ్ కన్సల్టెంట్‌లతో భాగస్వామ్యం ద్వారా దానిని ఆవిష్కరించేందుకు సిద్ధం చేశాం. మరియు ఉభయపక్షాలకు చెందిన జెన్ Z ఓటర్‌లు మరియు యువత పౌర నిమగ్నతపై నిపుణుల్లో కొత్త పరిమాణాత్మక, గుణాత్మక పరిశోధనపై క్రౌడ్ DNA భాగస్వామ్యం ద్వారా దానిని ఆవిష్కరించేందుకు సిద్ధం చేశాం. ఇవాళ మేం తెలుసుకున్న విషయాలను పబ్లిష్ చేస్తున్నాం, ఇది జెన్ Z- ఈ సంవత్సరం వారి మొదటి అధ్యయన ఎన్నికల్లో ఓటువేయడానికి అర్హత ఉన్న చాలామందిలో-2020లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఓటువేయడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా వెల్లడైంది.
మేం కనుగొన్న విషయాలు:
అమెరికాని మహమ్మారి తాకడం: జెన్ జర్స్‌లో 82% మంది జెన్ జర్‌లు రాజకీయ నాయకుల నిర్ణయాలు వారి రోజువారీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతున్నాయనేది వారు అర్థం చేసుకోవడాన్ని కొవిడ్-19 మహమ్మారి సాకారం చేసినట్లుగా పేర్కొన్నారు.
ఆచరణతత్త్వం ఓటింగ్‌కు దారితీస్తుంది: తమను తాము సంప్రదాయవాదులు అదేవిధంగా ఉదారవాదులుగా ప్రకటించే యువకులు తమను తాము కార్యకర్తలుగా భావిస్తారు-- యాక్టివిజం లేదా ఆచరణతత్త్వం వారు ఓటు వేసే అవకాశాలను పెంచుతుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది.
ఓటర్ నిమగ్నత కొరకు కాలేజీ ఒక ప్రాథమిక వనరు: 18-21 సంవత్సరాల వయస్సున్న విద్యార్ధుల్లో 63% మంది కాలేజీకి హాజరయ్యే సమయంలో -- క్యాంపస్‌లో ఓటర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌లు జరగడం లేదా తోటి విద్యార్ధుల నుంచి పౌర ప్రక్రియల గురించి తెలుసుకుంటారు.
మన వ్యవస్థలు పెద్ద సంఖ్యలో యువ ఓటర్‌లు విడిచిపెడుతున్నాయి: 18-23 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కేవలం 33% మంది మాత్రమే ఫుల్-టైమ్ కాలేజీకి హాజరవుతారు, అంటే చరిత్రాత్మకంగా వారికి ఓటువేయడానికి సాయపడే సమాచారం మరియు వనరులను అంతగా పొందలేని అర్హత కలిగిన యువ ఓటర్‌ల జనాభా భారీగా ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే, మన ప్రస్తుత ఓటింగ్ ప్రక్రియలు మొబైల్-మొదటి తరం కొరకు మరియు అవి కమ్యూనికేట్ చేసే సమాచార వినిమయం చేసే రీతి ఆధునీకరించలేదు. అయితే,వారు 2020లో ఈ అడ్డంకిని అధిగమించినట్లుగా పరిశోధన చూపుతోంది. యువఓటర్‌లకు అవగాహన కల్పించడానికి వనరులుు అందించడం ద్వారా, రిజిస్టర్ చేసుకోవడానికి సాయపడటం, నమూనా బ్యాలెట్ అందించడం, మరియు-- మెయిల్ లేదా వ్యక్తిగతంగా వారి ఓటింగ్ ఆప్షన్‌లను వారు అర్థం చేసుకున్నట్లుగా ధృవీకరించడానికి ఈ ఎన్నికల్లో యువత కొరకు మొబైల్ సివిక్ టూల్స్ ఒక కీలకమైన పాత్రను పోషించగలవు.
కాలేజీ క్యాంపస్‌లపై మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని -- మరియు చాలామంది యువత సంప్రదాయంగా ఫుల్-టైమ్ విద్యార్ధులు కాదు- దేశవ్యాప్తంగా ఉండే యువ అమెరికన్‌లకు పౌర మరియు రాజకీయ సమాచారాన్ని అందించడంలో డిజిటల్ టూల్స్ ఒక ఆయుధంలా పనిచేస్తాయి.
ఈ ఎన్నికలకు ముందు జెన్ Zతో అనుసంధానం కావడానికి పనిచేసేవారికి -- ఎన్నికలు ముందుకు సాగుతున్న కొలదీ -- మరియు అంతిమంగా వారు కోరుకునే ప్రాతినిధ్యాన్ని వారు సాధించేందుకు సాయపడటానికి ఈ పరిశోధన దోహదపడుతుందని మేం ఆశిస్తున్నాం.