07 ఫిబ్రవరి, 2024
07 ఫిబ్రవరి, 2024

Snapchatపై NFLతో సూపర్ బౌల్ LVIII కోసం సిద్ధం కండి

సరిక్రొత్త కెమెరా కిట్ ఇంటిగ్రేషన్‌తో AR లెన్సెస్, స్పాట్‌లైట్ ఛాలెంజ్, ఇంకా మరెన్నో!

ఈ ఆదివారం సూపర్ బౌల్ LVIII, మరియు Snapchatterలకు వారి ఆటను చూసేందుకు, మేము Snapchatపై ఆహ్లాదకరమైన కొత్త ఫీచర్లను ప్రారంభించేందుకు NFLతో జట్టుకట్టాము.

చాలామంది Snapchatters క్రీడలతో లోతైన అనుబంధం కలిగివుంటారని, వారు సూపర్ బౌల్ ప్రముఖమైన టోర్నీలు జరుగుతున్నప్పుడు - వారి గేమ్ జరిగేరోజున ఇష్టమైన దుస్తులు ధరించండం, పెద్ద ఆటలను వేడుక చేసుకొనేందుకు వాణిజ్య ప్రకటనల గురించి చాట్ చేసేందుకు తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కనెక్ట్ అయ్యేందుకు Snapchatను ఉపయోగిస్తారని మాకు తెలుసు. గత సంవత్సరం, దాదాపు 10 మిలియన్ల మంది, సూపర్ బౌల్ LVIII కోసం Snapchatపై NFL కంటెంట్ వీక్షిచారు మరియు ఉత్తర అమెరికాలోని Snapchatterలు 2 బిలియన్ సార్లకంటే ఎక్కువ సార్లు లెన్సెస్ ఉపయోగించారు.

"సూపర్ బౌల్ అనేది ఒక ఆటకు మించినది - ఇది సంబంధాలను మెరుగుపరచుకోవడానికి, ఈ ప్రధాన క్రీడాంశాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని చాటే క్షణాల చుట్టూ అభిమానులను అనుసంధానించడానికి మనం చూపే ప్రధాన అంకితభావంపై మనం మరోసారి దృష్టిపెట్టేందుకు ఒక అవకాశం. ఈ సంవత్సరం, Snapఛాటర్లు, ఫుట్‌బాల్ పట్ల తమకున్న అభిమానాన్ని వ్యక్తపరచేందుకు మరియు క్రీడలో ఎంతోపెద్దదైన ఈ సంబరాన్ని చేసుకొనేందుకు నూతన మరియు సృజనాత్మక మార్గాలను అందజేసేందుకు NFLతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, Snapchat, అభిమానులు వారు ఇష్టపడే జట్లు మరియు ఆటగాళ్ళను అభిమానులకు మరింత దగ్గరగా చేస్తోంది." అన్‌మోల్ మల్హోత్ర, Snapchat క్రీడా భాగస్వామ్యాల హెడ్

కెమెరా కిట్ ఇంటిగ్రేషన్స్

ఈ సంవత్సరం, NFL, లాస్ వెగాస్‌లోని అల్లెజియంట్ స్టేడియంలో Snapchat యొక్క కెమెరా కిట్ సాంకేతికతను సమగ్రపరుస్తుంది, ఇది సూపర్ బౌల్‌కు ఆతిథ్యమిచ్చే ఒక స్టేడియంలో Snapchat యొక్క కెమెరా కిట్ సాంకేతికతను ఉపయోగంచడంగా గుర్తింపు పొందింది. ఆట్ మొత్తంమీద, అభిమానులకు స్టేడియంలో ఉండే అనుభవాన్ని మరింత ఉన్నతీకరించేందుకు, కస్టమ్ వేగాస్ సూపర్ బౌల్-థీమ్డ్ హెల్మెట్లు మరియు 49ers మరియు చీఫ్‌లు రెండింటికీ హెల్మెట్లతో సహా, హాజరయ్యే అభిమానులపై వినోదాన్నందించే మరియు కట్టిపడేసే లెన్సెస్ అమరుస్తుంది.

దీనికితోడు, ఈ NFL, 49ers మరియు ఛీఫ్‌ల గురించి జ్ఞానం పెంచే ప్రశ్నలు ఉండే సరిక్రొత్త గేమ్‌ఫీల్డ్ సూపర్ బౌల్ లెన్స్‌తోసహా, కెమెరా కిట్ ద్వారా అధికారిక NFL యాప్‌లో కస్టమైజ్ చేయబడిన సూపర్ బౌల్ అనుభవాలను కలిగి ఉంటుంది.


AR లెన్సెస్

మా Snapchat స్పోర్ట్స్ అభిమానులు వేదికలో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా, వారిని మరింత దగ్గరగా తెచ్చేందుకు, మేము NFL సూపర్ బౌల్ లెన్స్‌ను ప్రారంభించాము. ఒక API ఇంటిగ్రేషన్‌ను ఉపయోగించుకొనే ఈ అనుభవం Snapchatterలు వివిధ ఆటల ఫలితాలను అంచనా వేయడానికి మరియు మిగిలిన Snapchat ఎవరిని ఎంచుకొన్నారు అనేదాన్ని చూసే వాస్తవ సమయ డేటాను చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. అట పూర్తయిన తరువాత, తమ ఎంపిక సరైనదా కాదా అనేది చూడటానికి, వారు తిరిగి లెన్స్‌కు వెళ్ళగలుగుతారు. ఈ లెన్స్ శోధనలో, NFL అధికారిక Snapchat ప్రొఫైల్, మరియు లెన్స్ కారౌజెల్‌లో అందుబాటులో ఉంటుంది.

Snapchat యొక్క లైవ్ గార్మెంట్ బదిలీ సాంకేతికతను ఉపయోగించి, ఛీఫ్‌లు మరియు 49ersలకు అధికారిక NFL జెర్సీలపై నిరంతరం ప్రయత్నించేందుకు, Snapchatterలు తమ జట్టు గర్వించే క్షణాలను చూపేందుకు సహాయపడేందుకై, NFL లైవ్ జెర్సీ లెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. Snapchatters లెన్స్ నుండి నేరుగా జెర్సీ కొనుగోలు చేసేందుకు NFLShop.comను కూడా సందర్శించవచ్చు. ఈ లెన్స్ శోధనలో, NFL అధికారిక Snapchat ప్రొఫైల్, మరియు లెన్స్ కారౌజెల్‌లో అందుబాటులో ఉంటుంది.

స్పాట్‌లైట్

ఆట జరిగే రోజులోని అతి ముఖ్యమైన క్షణాల వేడుక జరుపుకోవడానికి, మేము NFL భాగస్వామ్యంతో ఒక ఫుట్‌బాల్-నేపథ్య స్పాట్‌లైట్ ఛాలెంజ్ ప్రారంభించాము. #TouchdownCelebration ఛాలెంజ్ అనేది, ఛాలెంజ్ యొక్క ప్రధాన పేజీలో ప్రదర్శితమయేందుకు మరియు బహుమతి మొత్తం $20,000లో తమ భాగాన్ని గెలుచుకొనేందుకు అవకాశానికై, Snapchatters తమ అత్యుత్తమ NFL సూపర్ బౌల్ #TouchdownCelebration సబ్మిట్ చేసేందుకు ప్రోత్సహిస్తుంది.

NFL బిగ్ గేమ్ మరియు ఆ ఆట జరిగే రోజు వరకు వారమంతా కంటెంట్‌ను, ధ్రువీకరించబడిన వారి @NFL Snap స్టార్ ఖాతా నుండి స్పాట్‌లైట్‌కు పోస్ట్ చేస్తుంది.

క్యామియోలు

సూపర్ బౌల్-థీమ్డ్ క్యామియో స్టిక్కర్లు, ఆట జరిగే రోజున, శోధన ద్వారా మరియు స్టిక్కర్ డ్రాయర్‌లో అందుబాటులో ఉంటాయి.

ఇది కేవలం సూపర్ బౌల్‌కు వెళ్ళేందుకు నేపథ్యాన్ని సృష్టించేందుకు Snapchat ఎలా పనిచేస్తుందో చూపడం మాత్రమే. Snapchatపై బిగ్ గేమ్ వ్యాపార ప్రకటనలను గురించి తెలుసుకోవడానికి, Snapchatపై సూపర్ బౌల్ ప్రకటనల శక్తిపై మా ఫర్ బిహినెస్ బ్లాగ్ పోస్ట్ చూడండి.

హ్యాపీ గేమ్ డే!

వార్తలకు తిరిగి వెల్దాం