11 జూన్, 2020
11 జూన్, 2020

Snap Partner Summit: Happening Now

When something happens, the first screen Snapchatters turn to is the one in their hand. We’re introducing Happening Now: the fastest way for Snapchatters to find out what’s going on in the world, up to the minute, at any time.

ఏదైనా జరిగినప్పుడు, Snapచాటర్‌లు ముందుగా వెళ్లేది వారి చేతిలో ఉండే స్క్రీన్‌కు. ఈ ఏడాది సుమారు 125 మిలియన్‌ల మంది Snapchatపై న్యూస్ స్టోరీస్‌ని చూశారు*, మరియు యుఎస్‌లోని Gen Z జనాభాలో సగం కంటే ఎక్కువ మంది డిస్కవరీపై న్యూస్ కంటెంట్‌ని చూస్తున్నారు.

మా కమ్యూనిటీ పట్ల మాకు బాధ్యత ఉందని మేం ఎల్లప్పుడూ భావిస్తాం, మరియు అందువల్లనే మొబైల్ కొరకు సరికొత్త మార్గాల్లో విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడానికి ఎంపిక చేసే భాగస్వాములతో పనిచేసే ఒక ఫ్లాట్‌ఫారంగా Snapchat అవతరించింది.

మేం హ్యాపినింగ్ నౌ‌ని పరిచయం చేస్తున్నాం: Snapచాట్సర్ ఏ సమయంలోనైనా నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతోందని తెలుసుకోవడానికి అత్యంత వేగవంతమైన మార్గం.

మేం వాషింగ్టన్ పోస్ట్, బూమ్‌బర్గ్, రాయిటర్స్, NBC న్యూస్, ESPN, నౌ దిస్, E వంటి అత్యంత విశ్వసనీయమైన కొన్ని వార్తా సంస్థలతో మేం భాగస్వామ్యం కలిగి ఉన్నాం. Snapచాటర్స్ మొబైల్‌పై బ్రేకింగ్ న్యూస్‌ని వేగంగా మరియు తరచుగా చూడటానికి కొత్త ఫార్మెట్‌ని డిజైన్ చేయడం ద్వారా-న్యూస్, డైలీ మెయిల్, బజ్‌ఫీడ్ న్యూస్ మరియు రాజకీయాలు, వినోదం, ఆటలకు సంబంధించిన పెద్ద కథనాలపై అప్‌డేట్‌లను సింగిల్ Snapsలో పొందవచ్చు.

మీరు మీ రోజువారీ రాశిఫలాలు, మీ Bitmoji!నిప్రదర్శించే వ్యక్తిగతీకరించబడ్డ వెదర్ రిపోర్ట్‌ని కూడా పొందవచ్చు.

ఇప్పుడు ఏమి జరుగుతున్నదో చూపించడానికి మా ఎడిటోరియల్ టీమ్ మా కమ్యూనిటీ ద్వారా క్యాప్చర్ చేసిన పబ్లిక్‌గా పంచుకునే Snaps ప్రత్యేకంగా ఎంపిక చేస్తుంది.

ఇవాల్టి నుంచి ప్రారంభించి, అమెరికాలోని ప్రతిఒక్కరికి ఇప్పుడు ఏమి జరుగుతోంది లభ్యమవుతుంది మరియు వచ్చే సంవత్సరంలో ప్రపంచంలోని మరిన్ని మార్కెట్‌ల్లో దీనిని ప్రారంభించేందుకు మేం ఎదురు చూస్తున్నాం.

* Snap Inc. అంతర్గత డేటా జనవరి-ఏప్రిల్ 2020

** Snap Inc.అంతర్గత డేటా Q1 2020. Gen Z అంటే 13-24 ఏళ్ల వయస్సు ఉన్న యూజర్‌లుగా నిర్వచించబడుతుంది. యుఎస్ Gen Z జనాభా కొరకు యుఎస్ జనాభా లెక్కలు ఉపయోగించబడ్డాయి.

Back To News