28 జులై, 2023
28 జులై, 2023

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!

Snapchat, మీ ఫ్రెండ్స్ మరియు మీకు అత్యంత సన్నిహితులైన మీ కుటుంబంతో అత్యంత వేగంగా అనుసంధానించేందుకు నిర్మించబడినది. ప్రతిరోజూ స్నాపింగ్ మరియు చాట్ చేయడం బిలియన్ల కొద్దీ స్నేహాలు బలపడుతున్నాయి!


Snapchatters, తమనుతాము వ్యక్తపరచేందుకు, ఆ క్షణంలో జీవించేందుకు, భిన్నమైన వారి అభిప్రాయాలను పంచుకోవడానికి రోజుకు సగటున 5 బిలియన్లు మించి స్నాప్‌లు సృష్టిస్తారు. మా కమ్యూనిటీ తమ ఫ్రెండ్సుకి కాల్ చేయడం, తమకిష్టమైన మెమోరీస్‍ని ఒక్కసారి కలిసి పంచుకోవడాన్ని కూడా ఇష్టపడుతుంది. మొత్తమ్మీద చూస్తే, Snapచాటర్లు సగటున రోజుకు 900 మిలియన్లకుపైగా నిమిషాలపాటు మాట్లాడతారు మరియు వారికిష్టమైన మెమొరీస్, తమ ఫ్రెండ్సుతో రోజుకు సగటున 280 మిలియన్లసార్లు పంచుకొంటారు.

అందువల్ల, జులై 30న, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడానికి, ఫ్రెండ్సుకు పర్సనలైజ్ చేయబడిన బహుమతులు అందిస్తున్నాము.

అర్హులైన Snapచాటర్లు, వారికి మరియు వారి ప్రాణస్నేహితులకు, కెమెరాపై కేవలం ఒక స్వైప్ చేయడంద్వారా ప్రత్యేక స్టోరీని కనుగొంటారు, మరియు ఇంటర్నెట్ నుండి ఉత్తమ స్నేహితుడినుండి సలహా పొందవచ్చు మరియు Snapchat Snap Star, Tinx, నుండి తమ ఫ్రెండ్స మరియు వారికిష్టమైన సృష్టికర్తలనుండి వారు స్టోరీస్ కనుగొనవచ్చు.

సంతోషంగా స్నాపింగ్ చేయండి!


వార్తలకు తిరిగి వెల్దాం