Context Cards
10 అక్టోబర్, 2017
10 అక్టోబర్, 2017

కాంటెక్స్ట్ కార్డులను పరిచయం చేస్తున్నాము

ఈ రోజు మీరు Snapchatలో చూసే వాటి గురించి మరింత తెలుసుకోవడానికి మేము ఒక కొత్త మార్గాన్ని ప్రకటిస్తున్నాము.

Snapలోని ఏదైనా దాని నుండి ప్రేరణ పొందారా? కాంటెక్స్ట్ కార్డుల కోసం పైకి స్వైప్ చేయండి!

కాంటెక్స్ట్ కార్డులు మీరు చూస్తున్న Snap గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తాయి – TripAdvisor, Foursquare, Michelin, మరియు goop వంటి మా భాగస్వాముల నుండి అద్భుతమైన కంటెంట్ ద్వారా ఇది అందించబడుతుంది.

ఈ రోజున Snapchat పై మీరు చూసేదాని గురించి తెలుసుకోవడానికి మేము ఒక కొత్త మార్గాన్ని ప్రకటిస్తున్నాము.

Snapలో దేనితోనైనా స్ఫూర్తిని పొందారా? కాంటెక్ట్్స్ కార్డుల కొరకు కేవలం పైకి స్వైప్ చేయండి!

కాంటెక్ట్స్ కార్డులు మీరు చూస్తున్న Snap గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తాయి – TripAdvisor, Foursquare, Michelin, మరియు goopవంటి మా భాగస్వాముల నుండి అద్భుతమైన కంటెంట్ శక్తిని పొందింది.

Uber లేదా Lyft తో రైడ్ కొరకు కాల్ చేయడం లేదా OpenTable, Resy లేదా Bookatable ద్వారా ఒక టేబుల్‌ని రిజర్వు చేసుకోవడం వంటి సులువైన చర్యలు చేపట్టడానికి కాంటెక్ట్స్ కార్డులు ఒక మార్గాన్ని అందిస్తాయి. మీకు ఆసక్తిని కలిగించే స్థలాల నుండి మరిన్ని Snaps చూసేందుకు సులభతరం చేస్తూ మేం కాంటెక్ట్స్ కార్డులోనికి స్టోరీలను కూడా ఇంటిగ్రేట్ చేశాం.

కాంటెక్ట్స్ కార్డులతో, తమ కంటిని ఆకట్టుకున్న దేని గురించైనా మరింత సమాచారం పొందడానికి మా కమ్యూనిటీని సాధికారపరుస్తూ, ప్రపంచం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి Snaps దృశ్యాత్మక ప్రారంభ బిందువుగా మారింది.

Snapchat పై ప్రతిరోజూ రూపొందించబడే బిలియన్ల కొద్దీ Snaps, స్టోరీస్, సెర్చ్, Snap మ్యాప్ వంటి ప్రొడక్ట్‌లు మరియు ఇప్పుడు కాంటెక్ట్స్ కార్డులకు శక్తిని అందిస్తున్నాయి. కాంటెక్ట్స్ కార్డులను ఎలా మెరుగుపరచాలని మరింతగా మేం తెలుసుకునే కొద్దీ, మేం మరింతమంది భాగస్వాములు మరియు అదనపు సమాచారాన్ని జోడిస్తూ ఉంటాం. అందుబాటులో ఉండండి!

వార్తలకు తిరిగి వెళ్లు