
02 ఆగస్టు, 2016
02 ఆగస్టు, 2016
జియోస్టికర్లు
ఈ రోజు మేము జియోస్టికర్లను పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాము! జియోస్టికర్లు అనేవి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద నగరాల్లో అందుబాటులో ఉండే ప్రత్యేక స్టిక్కర్లు — వాటిని చాట్‌లో పంపండి లేదా Snapలపై అతికించండి!
ఈ రోజున మేము జియోస్టిక్కర్లను పరిచయం చేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము! జియోస్టిక్కర్లు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని అతి పెద్ద నగరాలలో అందుబాటులో ఉండే ప్రత్యేక స్టిక్కర్లు - వాటిని చాట్ లో పంపించండి లేదా Snaps పై అతికించండి!
జియోస్టిక్కర్లు ఇప్పుడు లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరం, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డిసి, హోనోలులూ. లండన్, సిడ్నీ, సావో పాలో, ప్యారిస్ మరియు రియాద్‌లో లభిస్తున్నాయి. మీరు వాటిని చూడటానికి మీ లొకేషన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుంది!