04 ఏప్రిల్, 2019
04 ఏప్రిల్, 2019

Snap భాగస్వామ్య సదస్సు | Snap గేమ్స్‌ను పరిచయం చేస్తున్నాము

Snap గేమ్స్‌ను పరిచయం చేస్తున్నాము: మొబైల్ గేమ్స్, స్నేహితుల కోసం తయారు చేయబడినవి! మీరు చాట్ బార్ నుండే Snap గేమ్స్‌ను ప్రారంభించవచ్చు, ఇది మీరు మరియు మీ స్నేహితులు తక్షణమే కలిసి ఆడుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ఒకే స్క్రీన్‌పై ఆడుతూ, భుజం భుజం కలిపి కూర్చున్నట్లు అనిపిస్తుంది.

ఎనిమిది సంవత్సరాల క్రితం, మీ స్నేహితులతో సంభాషణలు అత్యంత వేగంగా మరియు చాలా సరదాగా ఉండటానికి మేము Snapchatని రూపొందించాం.

ఐతే స్నేహం అనేది కేవలం మీరు మాట్లాడుకునే విషయాలకంటే ఎంతో ఎక్కువ. స్నేహం అనేది మీకు సంఘటితంగా ఉన్న అనుభవాల గురించి కూడా — కాబట్టి స్నేహితులు కలిసి ఆడుకునేందుకు వీలుగా ఒక సరికొత్త అనుభవాన్ని వృద్ధి చేయడానికి మేము శ్రమిస్తున్నాము.

Snap గేమ్స్ పరిచయం చేస్తున్నాం: మొబైల్ గేమ్స్, స్నేహితుల కోసం నిర్మితం!

మీరు మరియు మీ స్నేహితులు అప్పటికప్పుడు కలిసి ఆడుకునేందుకు వీలు కల్పించే Snap గేమ్స్ ని చాట్ బార్ నుండే మీరు లాంచ్ చేయవచ్చు - ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్నేహితులతో ఆడుతున్నారో చూడవచ్చు, వారికి చాట్ పంపవచ్చు, లేదా వాయిస్ చాట్‌తో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు కూడా. మీరు ఒకే స్క్రీన్‌పై ఆడుతూ పక్కపక్కనే కూర్చున్నట్లుగా అనిపిస్తుంది.

Snap గేమ్స్ ఆరు టైటిల్స్‌తో లాంఛ్ చేయబడుతోంది:

  • Bitmoji పార్టీ: Snap గేమ్స్ కోసం అయిన Snap ఫ్లాగ్‌షిప్ మరియు ఫస్ట్ పార్టీ IP మిమ్మల్ని మరియు మీ స్నేహితులని ఫీచర్‌ చేస్తుంది, నాలుగు వేగవంతమైన మినీ గేమ్స్ అయిన పూల్ పార్టీ, కిక్ ఆఫ్ఫ్, స్పిన్ సెశన్, మరియు జాంబీ ఎస్కేప్ తో మీరు పోటీ చేస్తుండగా మీ Bitmojiల లాగా 3Dలో ప్రాణం పోస్తుంది..

  • ఆల్ఫాబేర్ హస్టెల్: (Spry Fox) - ఆల్ఫాబేర్ హస్టిల్ ట్విస్ట్‌తో కూడిన ఒక వేగవంతమైన సహకారాత్మక గేమ్. ఆటగాళ్లు పదాలను ఉచ్చరించడానికి, క్యూట్ బేర్లని కూడబెట్టడానికి, మరియు వారి స్వంత బేర్ గ్రామాన్ని రూపొందించడానికి కలిసి పనిచేయగలుగుతారు.

  • C.A.T.S. (క్రాష్ ఎరినీ టర్బో స్టార్స్) డ్రిఫ్ రేస్:(ZeptoLab) - C.A.T.S. వేగంగా రేసింగ్ చేయడానికి లేదా ప్రత్యర్థులు నెమ్మదించేలా చేయడానికి ట్రాక్ వెంబడి అక్కడక్కడా ఉండే బూస్టర్‌లు ఉపయోగిస్తూ 6 ఆటగాళ్ల వరకు ఆహ్వానించగల మల్టీప్లేయర్ రేసింగ్ గేమ్. ప్రయాణ మార్గంలో, C.A.T.S.ప్రపంచం నుంచి కొత్త వాహనాలు సేకరించవచ్చు.

  • స్నేక్ స్వాడ్:(గేమ్ క్లోజర్) - స్నేక్ స్వాడ్ అనేది మల్టీప్లేయర్ బాటిల్ రాయల్ గేమ్. యుద్ధంలోనికి వెళ్లడానికి మీకు ఇష్టమైన అవతార్ ని ఎంచుకోండి, మరియు మీ దళం తో కలిసి మరింత పెద్దగా ఎదగడానికి మీకున్న పోటి ని పరిహరించటానికి యుద్ధభూమిలో మీ పాముకి దారి చూపించండి.

  • టైనీ రాయల్: (Zynga) - టైనీ రాయల్™ అనేది వేగవంతమైన, వినోదం అందించే టాప్-డౌన్ బ్యాటిల్ రాయల్ గేమ్- క్లాసిక్ బ్యాటిల్ రాయల్ అనుభవం, Snapchat ఫ్లాట్‌ఫారం కొరకు తిరిగి అన్వేషించబడింది. విజయం సాధించడానికి కేవలం ఒక ఆటగాడు- లేదా టీమ్-ఉండేంత వరకు మీ మార్గంలో దోచుకోవడం మరియు షూట్ చేయడానికి వేగవంతమైన 2 నిమిషాల రౌండ్‌ల సమయంలో మీరు స్నేహితులతో జత కట్టండి లేదా ఒంటరిగా ముందుకు సాగండి.

  • జాంబీ రెస్క్యూ స్క్వాడ్:(PikPok) - జాంబీ అపోకాలిప్స్ ఫ్రంట్‌లైన్స్‌లోనికి ప్రవేశించడానికి మీ తోటి జాంబీ రెస్క్యూ స్క్వాడ్ ఫ్రెండ్స్‌తో జత కట్టండి. ప్రాణాలతో ఉన్న వారిని ఆకలి మంద నుంచి కాపాడండి మరియు మీకు సాధ్యమైనన్ని సరఫరాలు సేకరించండి. అయితే ఒకవేళ మీరు హెలికాప్టర్ భద్రతను మిస్ చేసినట్లయితే, మీరు వెనకబడిపోతారు!

మా గేమ్ అభివృద్ధి భాగస్వాముల కు మరియు Snap కు డబ్బును సంపాదించే అవకాశాలను Snap గేమ్స్ జోడిస్తోంది. ఫ్లాట్‌‌ఫారం, Q3 2018లో లాంఛ్ చేసిన Snap యొక్క స్కిప్ చేయతగని, ఆరు సెకండ్ల కమర్షియల్ యాడ్ ఫార్మెట్‌లో వీడియో అడ్వర్టైజింగ్‌ని లాంఛ్ చేస్తోంది.

రాబోయే నెలల్లో, Snapchat చాట్ కమ్యూనిటీకి అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి Snap గేమ్స్ వివిధ జానర్‌లు మరియు స్టైల్స్‌లో తన అభివృద్ధి భాగస్వాములను నెమ్మదిగా విస్తరిస్తుంది.

గేమ్ క్లోజర్ గురించి

గేమ్ క్లోజర్ HTML5 యాప్ లను ప్రమాణీకరించటానికిమరియు పంపిణీ చెయటానికి సాంకేతిక విజ్ఞానం సృష్టించింది, అలాగే స్నేహితులతో ఆడటానికి రూపొందించిన తమ మనోహరమైన ఫ్యాంటసీషూటర్‌ మరియు సొంత హిట్ మెసెంజర్ గేమ్ ఎవర్‌వింగ్, తో సహా వాటినివిస్తృతమైనప్రేక్షకుల దగ్గరకు తీసుకొస్తుంది. 2011లో ఇది ప్రారంభించినప్పటి నుంచి, Game Closureకు సహ వ్యవస్థాపకుడు మరియు CEO మైకెల్ కార్టన్ నాయకత్వం వహిస్తున్నారు. గేమ్ క్లోజర్ సాంకేతిక విజ్ఞానం ఫ్లాట్‌ఫారం అధిక పనితీరు కలిగిన మెసెంజర్ గేమ్స్‌ని ప్రమాణీకరించటానికి, పంపిణీ చేయటానికి, అనుకూల పరచటానికి మరియు నడిపించటానికి రుజువు చేయబడిన సాధనాలను అందిస్తుంది.

PikPok గురించి

PikPok మొబైల్, టాబ్లెట్ మరియు డెస్క్‌టాప్‌ల కొరకు గొప్ప గేమ్‌ల ప్రముఖ పబ్లిషర్. అసలైన, అనుమతించబడిన, మరియు తృతీయ పక్షాలు అభివ్రుధ్ధ్ది చేసిన గుణాలు కలిగిన పోర్ట్ ఫోలియో తో, పిక్ అప్ అండ్ ప్లే ఆట తీరు, ఉన్నత నాణ్యమైన కళ, మరియు లీనము చేయించే ఒక సంపన్న గేమ్ అనుభూతుల్ని అందించే శ్రావ్య రూపకల్పనతో వినియోగదారులందరినీ ఆకట్టుకునే గేమ్స్‌ని PikPok అందిస్తుంది. జనాదరణ పొందిన Flick Kick® సీరిస్, BAFTA నామినేటెడ్ సూపర్మాన్స్టర్స్ ఏట్ మై కాండో™ ఇంటూ ద డెడ్®, షట్టర్® మరియు మరిన్నింటితో సహా విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగావిజయవంతమైన గేమ్‌లను PikPok విడుదల చేసింది. ఒక్క క్షణాన్ని కేటాయించి PikPokలో గేమ్ ఆడండి.

Spry Fox గురించి

Spry Fox ఏక వ్యక్తి సంస్థ, దీనిని స్థాపించి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతోంది, ఇది అవార్డులు గెలుచుకున్న గేమ్స్ అయిన ఆల్ఫాబెట్, ట్రిపుల్ టౌన్, మరియు రిల్మ్ ఆఫ్ ద మ్యాడ్ గాడ్, మరియు ప్రపంచాన్ని మరింత ఆనందమయంగా మార్చేందుకు దోహదపడే ఒరిజినల్, ప్రో సోషల్ గేమ్స్‌లో స్పెషలైజేషన్‌తో 15 విలక్షణమైన గేమ్స్‌ని లాంఛ్ చేసింది.

ZeptoLab ల్యాబ్ గురించి

ZeptoLab ఒక గ్లోబల్ కంపెనీ, ఇది సృజనాత్మకతతో నిండిన ఫన్ గేమ్స్‌ని సృష్టిస్తుంది మరియు తనదైన నాణ్యతను దీనికి జోడిస్తుంది. వారి కట్ ద రోప్ గేమ్స్ విజయవంతమైన తరువాత, ఇది 1.2 బిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది, కంపెనీ 200 మిలియన్‌ల కంటే ఎక్కువ సమీకృత డౌన్‌లోడ్‌లతో కింగ్ ఆఫ్ థీవ్స్ మరియు C.A.T.S: క్రాష్ అరీనా టర్బోని విడుదల చేసింది. 2017లో, C.A.T.S.గూగుల్ ప్లే లో గేమ్ ఆఫ్ ద ఇయర్‌ని గెలుచుకుంది మరియు ఆపిల్ యాప్ స్టోర్ బెస్ట్ గేమ్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది.

Zynga గురించి

2007లో ప్రారంభించినప్పటి నుంచి, Zynga గేమ్స్ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ రోజు వరకు, FarmVille™, (Zynga Poker™), Words With Friends™, వెబ్ మరియు మొబైల్‌లో 1 బిలియన్ మందికి పైగా ప్రజలు జింగా యొక్క ఆటలను ఆడారు, హిట్ ఇట్ రిచ్! ™ Slots మరియు CSR Racing™. Zynga గేమ్స్ Apple iOS, Google Android మరియు Facebookతో సహా అనేక అంతర్జాతీయ ఫ్లాట్‌ఫారాలపై లభ్యమవుతాయి. కంపెనీ ప్రధాన కార్యాలయం శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఉంది, దీనికి అదనపు ఆఫీసులు, యు.ఎస్, కెనడా, యు.కె. ఐర్లాండ్, ఇండియా, టర్కీ మరియు ఫిన్‌లాండ్‌ల్లో ఉన్నాయి.

వార్తలకు తిరిగి వెళ్లు