SnapKit
14 జూన్, 2018
14 జూన్, 2018

Snap కిట్ పరిచయం

Snapchatలోని కొన్ని ఉత్తమ భాగాల ద్వారా శక్తివంతమైన ఉత్పత్తులను రూపొందించడంలో డెవలపర్‌లకు సహాయపడటానికి ఈ రోజు మేము Snap కిట్‌ను పరిచయం చేస్తున్నాము. మీ ప్రైవేట్ అకౌంట్ డేటాతో రాజీ పడకుండా, Snap కిట్ మీరు Snapchatలో ఇష్టపడే అనుభవాలను మీకు ఇష్టమైన కొన్ని యాప్‌లలోకి తీసుకువస్తుంది.

ఇవాళ మేం డెవలపర్‌లు Snapchat యొక్క అత్యుత్తమ భాగాల నుంచి శక్తిని పొందిన ప్రొడక్ట్‌లను రూపొందించడంలో సాయపడేందుకు Snap కిట్‌ని పరిచయం చేస్తున్నాం. Snap కిట్ మీరు మీ వ్యక్తిగత ఖాతా సమాచారంతో రాజీ పడకుండా Snapchat పై ఇష్టపడే అనుభవాలను మీ అభిమాన యాప్ప్ కొన్నింటిలోనికి తీసుకువస్తుంది.

క్రియేటివ్ కిట్ డెవలపర్లు తమ స్వంత స్టిక్కర్లు, ఫిల్టర్లు, లింక్‌లు, మరియు ఇతర కంటెంట్ ఇంటిగ్ేట్ చేసుకోవడానికి సహాయపడుతుంది - హై స్కోర్లు మరియు వ్యాయామ గణాంకాల లాగా — సరిగ్గా Snapchat కెమెరాలోనికి, తద్వారా మీరు మీ స్వంత స్పర్శను జోడించి, మీ స్నేహితులతో దాన్ని పంచుకోవచ్చు.

Snapchat మరియు ఇతర యాప్స్ పై కొత్త ఫీచర్లను అన్‌లాక్ చేయడానికి — లేదా లాగిన్ కావడానికి ఒక త్వరిత, ద్వితీయ మార్గంగా మీ Snapchat ఖాతాను ఉపయోగించుకోవడానికి లాగిన్ కిట్ మీకు వీలు కలిగిస్తుంది.

ఇతర యాప్స్ పై సందేశం ఇస్తున్నప్పుడు మీ సంభాషణలకు Bitmoji స్టిక్కర్లతో జీవంపోయడానికి Bitmoji కిట్ వీలు కలిగిస్తుంది.

బహిరంగంగా పంచుకోబడిన Snapchat Stories ని తమ స్వంత యాప్స్ మరియు సేవల లోనికి ఫిల్టర్ చేసుకొని మిళితం చేసుకోవడానికి డెవలపర్లకు Story Kit వీలు కలిగిస్తుంది.

మీరు డెవలపర్ అయి Snap కిట్ ప్రయత్నించడంలో ఆసక్తి ఉంటే, దాని గురించి మీరు ఇక్కడతెలుసుకోవచ్చు.

Snap కిట్‌తో మీరు మరియు మీ కమ్యూనిటీ ఏమి క్రియేట్ చేస్తారో చూసేందుకు మేం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం!

వార్తలకు తిరిగి వెళ్లు