Introducing Snap Map
21 జూన్, 2017
21 జూన్, 2017

Snap మ్యాప్ పరిచయం

ప్రపంచాన్ని అన్వేషించడానికి మేము సరికొత్త మార్గాన్ని నిర్మించాము! ఏమి జరుగుతోందో చూడండి, మీ స్నేహితులను కనుగొనండి మరియు సాహసయాత్రకు వెళ్లడానికి ప్రేరణ పొందండి!

ప్రపంచాన్ని అన్వేషించడానికి మేం ఒక సరికొత్త మార్గాన్ని నిర్మించాం! ఏమి జరుగుతోందో చూడండి, మీ స్నేహితులను కనుగొనండి, మరియు ఒక సాహసం చేయడానికి స్ఫూర్తిని పొందండి!

మొదలుపెట్టడం సులభం —జూమ్ చేయడానికి కాస్త పించ్ చేయండి మరియు మ్యాప్‌ని చూడండి! మీ స్నేహితులతో మీ లొకేషన్ పంచుకోవాలని అనుకుంటున్నారా అని మీరే నిర్ణయించండి, లేదా దానిని మీకు మీరుగా ఘోస్ట్ మోడ్‌లో ఉంచుకోండి.

మీ స్నేహితులు వారి లొకేషన్‌ని మీతో పంచుకుంటుంటే, వారి యాక్షన్ మోజీ మ్యాప్ పై ప్రత్యక్షమవుతుంది. మీరు Snapchat ఓపెన్ చేసినప్పుడు మాత్రమే Actionmojiలు అప్‌డేట్ అవుతాయి.

మేము ఆనందించినంతగా మీరు కొత్త మ్యాప్‌ని ఆనందిస్తారని ఆశిస్తున్నాము!

వార్తలకు తిరిగి వెళ్లు