10 అక్టోబర్, 2018
10 అక్టోబర్, 2018

Snap ఒరిజినల్స్‌ని పరిచయం చేస్తున్నాము

ఈ రోజు, మేము Snap ఒరిజినల్స్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నాము — ప్రపంచంలోని గొప్ప కథకులలో కొందరిచే రూపొందించబడిన ప్రత్యేకమైన షోలు, ప్రతిరోజూ కొత్త ఎపిసోడ్‌లు విడుదల చేయబడతాయి!

ఈ రోజున, మేము Snap ఒరిజినల్స్ మొదలుపెట్టడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం — ప్రతిరోజూ కొత్త ఎపిసోడ్‌లతో ప్రపంచంలో గొప్ప స్టోరీ టెల్లర్‌ల ద్వారా సృష్టించిన ప్రత్యేకమైన షోలు!

Snap Originals యొక్క మా మొదటి స్లేట్‌లో డూపాస్ బ్రదర్స్ నుండి ఒక కొత్త కామెడీ కో-ఎడ్, రివర్‌డేల్ వెనుక ఉన్న వ్యక్తుల్లో ఒకరి నుంచి మిస్టరీ థ్రిల్లర్ క్లాస్ ఆఫ్ లైస్, మరియు కీపింగ్అప్ విత్ ద కర్దిషన్స్ యొక్క రూపకర్తల్లో ఒకరైన బనిమ్/ముర్రే నుంచి లాంగానా బీచ్‌లో రైజింగ్ స్టార్స్‌ని అనుసరించే డాక్యుసీరిస్ ఎండ్‌లెస్ సమ్మర్ ంటివి ఉన్నాయి.

ఒక షోని మీకుమీరుగా అనుభూతి చెందడానికి ఒక దృశ్యంపై స్వైప్ చేసి, లోపలికి అడుగు పెట్టేందుకు వీలు కల్పిస్తూ Snap ఒరిజినల్స్ కొత్త షో పోర్టల్స్ కూడా కలిగి ఉంటాయి. మీ స్నేహితులతో షో అనుభవాన్ని పంచుకోవడానికై Snap ఒరిజినల్స్‌లో Lenses, ఫిల్టర్‌లు మరియు ఇతర వినోద మార్గాలు కూడా ఉంటాయి.

వీక్షించడానికి ఇప్పుడు Snap ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయి — కేవలం డిస్కవరీ పేజీకి వెళ్ళండి, లేదా Snapchat పై ఒక షో కోసం వెతకండి!

వార్తలకు తిరిగి వెళ్లు