Introducing Snappables
Today, we’re introducing Snappables — new Lenses for playing augmented reality games with your friends! You can control Snappables using touch, motion, and even facial expressions.

ఈరోజు, మేం Snappables — మీ స్నేహితులతో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ గేమ్‌లు ఆడటానికి కొత్త Lenses పరిచయం చేస్తున్నాం! మీరు టచ్, మోషన్, మరియు ముఖ కవళికలను ఉపయోగించి Snappables నియంత్రించవచ్చు.
Lenses ఉన్నచోటనే Snappables ఉంటాయి. కేవలం ఒకదాన్ని ఎంచుకోండి మరియు మీ గేమును ముందుకు తెచ్చుకోండి! తర్వాత, మీతో పాటు ఆడడానికి మీ స్నేహితుల్ని కూడా ఆహ్వానించండి. మీ అధిక స్కోరును ఓడించాల్సిందిగా మీ స్నేహితులతో సవాలు చేసేందుకు కొన్ని Snappables మీకు వీలు కలిగిస్తాయి, కాగా మరికొన్ని వారిని మల్టీప్లేయర్ ఆటకు ఆహ్వానిస్తాయి!
గ్రహాంతరవాసులతో పోరాడండి, ఒక రాక్ బ్యాండ్ మొదలుపెట్టండి, బాస్కెట్ బాల్ ఆడండి, ఇంకా ఎన్నో — మీరెక్కడున్నా సరే మీ స్నేహితులతో కలిసిపోండి. ప్రతి వారమూ కొత్త Snappables విడుదల అవుతాయి!
సంతోషంగా స్నాపింగ్ చేయండి!