
Introducing Spotlight on Snapchat
Today we’re introducing Spotlight to shine a light on the most entertaining Snaps created by the Snapchat community.
Snapchat కమ్యూనిటీ ద్వారా సృష్టించిన అత్యంత వినోదాత్మక Snapలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి ఇవాళ మేం Spotlightని పరిచయం చేస్తున్నాం.
ప్రతిరోజూ సృష్టికర్తలకు మేం పంపిణీ చేసే $1 మిలియన్ కంటే ఎక్కువ మొత్తంలో వాటాని సంపాదించే అవకాశం కొరకు మీ అత్యుత్తమ వీడియో Snapలను Spotlightకు సబ్మిట్ చేయండి!
లేదా, విశ్రాంతిగా కూర్చోండి, చూడండి, మరియు మీ ఫేవరేట్‌లను ఎంచుకోండి!
డబ్బు సంపాదించే అవకాశం కొరకు, మీరు Spotlightకు సబ్మిట్ చేసే Snap లు విధిగా మా విషయ మార్గదర్శకాలు మరియునిబంధనలుఫాలో అవ్వాలి. మీరు సంపాదించడానికి 16 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
Snapchat విలువలు, మా కమ్యూనిటీ సంక్షేమానికి మా అత్యంత ప్రాధాన్యతతో జీవిస్తూనే మా కమ్యూనిటీకి వినోదాన్ని అందించడానికి మేం Spotlightని డిజైన్ చేశాం. Spotlight కంటెంట్ మోడరేట్ చేయబడింది మరియు పబ్లిక్ కామెంట్‌ల కొరకు అనుమతించబడదు.
Spotlight యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుకె, ఐర్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, మరియు ఫ్రాన్స్‌లో లభ్యం కావడం మొదలైంది, మరియు మరిన్ని దేశాలు త్వరలో రాబోతున్నాయి.
అయితే, మీ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా Spotlight మదింపు చేయడాన్ని మేం కొనసాగిస్తాం.
మీరు ఏమి సృష్టిస్తారో చూడటానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
సంతోషంగా స్నాపింగ్ చేయండి!