స్మారక చిహ్నాలు మరియు సైట్ల కొరకు రాబోయే అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మేము మా బహుళ-సంవత్సర LACMA x Snapchat చొరవ అయిన, మాన్యుమెంటల్ పర్స్పెక్టివ్స్ నుండి మా ప్రాజెక్ట్ల యొక్క మొదటి తరంగాన్ని పంచుకుంటున్నాం.స్మారక చిహ్నాలు మరియు సైట్ల కొరకు రాబోయే అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని, మేము మా బహుళ-సంవత్సర LACMA x Snapchat చొరవ అయిన, మాన్యుమెంటల్ పర్స్పెక్టివ్స్ నుండి మా ప్రాజెక్ట్ల యొక్క మొదటి తరంగాన్ని పంచుకుంటున్నాం.
లాస్ ఏంజిల్స్ అంతటా కమ్యూనిటీల కోసం చరిత్ర మరియు ప్రాతినిధ్యాన్ని అన్వేషించే ఐదు కొత్త ఆగ్యుమెంటెడ్ రియాలిటీ స్మారక చిహ్నాలను సృష్టించడానికి కళాకారులు మరియు Snap లెన్స్ సృష్టికర్తలు కలిసి వచ్చారు. Snapchat కెమెరా ద్వారా నగరం చుట్టూ ఉన్న ప్రదేశాలలో అనుభవించడానికి రూపొందించబడినది, మీరు వాటిని LACMA, మాక్ ఆర్థర్ పార్క్, ఇయర్విన్ "మాజిక్" జాన్సన్ పార్క్, మరియు లాస్ ఏంజిల్స్ మెమోరియల్ కొలిజియంతో సహా సైట్లలో చూడవచ్ఛు. ఈ ప్రాంతం లో ఉన్నవారు Snap మ్యాప్ పై వారి మార్కర్ల కోసం వెతకడం ద్వారా వర్చువల్ మాన్యు మెంట్లను సులభంగా కనుగొనవచ్చు. తమ మొబైల్ ఫోన్ ద్వారా lacma.org/monumental సందర్శించి మాన్యుమెంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడ నుంచి అయినా చూడవచ్చు.
ప్రాజెక్టులు వీటితో సహా ఉంటాయి:
మెర్సిడెస్ డోరామ్ యొక్క ఇమ్మర్సివ్ పోర్టల్ టు టొవాంగర్, ఇది Snap లెన్స్ సృష్టికర్త అయిన సుటు తో నిర్మించబడిన సమకాలీన టొవాంగర్ (లాస్ ఏంజిల్స్)లో స్వదేశీ ఉనికి కోసం గత, వర్తమాన మరియు భవిష్యత్ ప్రపంచాలను అన్వేషిస్తుంది.
ఐ.ఆర్. బాక్ యొక్క థింక్ బిగ్ యానిమేషన్లు Snap లెన్స్ సృష్టికర్త అయిన జేమ్స్ హర్ల్ బట్ చే నిర్మించబడిన స్వీయ ప్రతిబింబాన్ని ప్రేరేపించడానికి రూపొందించబడ్డాయి.
1932 ఎల్.ఎ. ఒలింపిక్ మారథాన్ మార్గంలో గ్లెన్ కైనో యొక్క అనుసంధానత యొక్క తరాల కథలు, Snap లెన్స్ సృష్టికర్త అయిన మైఖేల్ ఫ్రెంచ్ చే నిర్మించిబడిన నో ఫినిష్ లైన్ అని పిలువబడింది.
ఎల్.ఎ.లో వీధి విక్రేతల భాగస్వామ్య చరిత్రకు రూబెన్ ఒచోవా యొక్క శ్రద్ధాంజలి, Snap లెన్స్ సృష్టికర్త అయిన సలియా గోల్డ్ స్టీన్ చే నిర్మించబడిన ¡వె౦డెడోర్స్, ప్రెజె౦ట్! అని పిలువబడింది.
బిడ్డీ మేసన్ కు నివాళులు అర్పిస్తూ అడా పింక్ స్టన్ స్మారక సిరీస్, Snap లెన్స్ సృష్టికర్తలు చార్లెస్ హాంబ్లెన్ మరియు సుటుల చే నిర్మించబడిన ది ఓపెన్ హ్యాండ్ ఈస్ బ్లెస్స్డ్ అని పిలువ బడింది.
ఈ ప్రాజెక్ట్ యొక్క కొనసాగుతున్న విస్తరణకు యు.ఎస్ లో కళలు, సంస్కృతి మరియు మానవీయత యొక్క అతిపెద్ద దాత అయిన ది ఆండ్రూ డబ్ల్యు. మెల్లన్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది.
LACMA తో ఈ సహకారం ద్వారా, మా ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ న్యాయవాద మరియు ప్రాతినిధ్యం కోసం ఒక అద్భుతమైన మాధ్యమంగా మారిందని మేము సంతోషిస్తున్నాము. కళాకారులు మరియు లెన్స్ క్రియేటర్లను శక్తివంతం చేయడానికి మరియు కొత్త లెన్స్ ద్వారా చెప్పలేని కథలను పంచుకోవాలనే వారి కోరికకు మద్దతు ఇవ్వడానికి మేము ఎదురు చూస్తున్నాము.