12 జనవరి, 2022
12 జనవరి, 2022

కొత్త సంవత్సరం, Snap చేయడానికి కొత్త మార్గాలు

కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి, మేము Snapchat మెసేజింగ్‌కు అనేక కొత్త ఫీచర్‌లను జోడించాము, ఇది మీ నిజమైన స్నేహితులతో చాట్ చేయడాన్ని మరింత సరదాగా మరియు భావవ్యక్తీకరణతో కూడినదిగా చేస్తుంది.

కొత్త సంవత్సరాన్ని హుషారుగా ప్రారంభించడానికి, మేం Snapchat మెసేజింగ్‌కు కొత్త ఫీచర్‌లను జోడించాం, ఇది మీ నిజమైన స్నేహితులతో చాటింగ్‌ని మరింత సరదాగా మరియు వ్యక్తీకరించేలా చేస్తుంది.

అవి రాబోయే రోజుల్లో లభ్యమవుతాయి, తద్వారా మీరు Android మరియు iOSలపై వీటి ద్వారా ప్రత్యుత్తరం ఇవ్వడం, ప్రతిస్పందించడం, లేదా స్నేహితులను సర్వే చేయగలుగుతారు: 

  • చాట్ రిప్లై - గ్రూప్ చాట్ విస్పోటనమా? చాట్ రిప్లైలతో మీరు సంభాషణలను ట్రాక్ చేయడానికి మరియు సందర్భోచితంగా కమ్యూనికేట్ చేయడంలో సాయపడేందుకు ప్రస్తుత చాట్‌లో వ్యక్తిగత సందేశాలకు ప్రతిస్పందించవచ్చు. ఒక త్రెడ్ ప్రారంభించడానికి, చాట్‌లో సందేశాన్ని పట్టుకోండి మరియు రిప్లై మీద తట్టండి.

  • Bitmoji రియాక్షన్‌లు - Bitmoji రియాక్షన్‌లతో, చాట్‌లో మీ ఫీలింగ్స్ పంచుకోవడం ఇంతకు ముందుకంటే మరింత తేలిక. మీరు ఎంచుకోవడానికి ఏడు Bitmoji ఎమోషన్‌లు ఉంటాయి, కాబట్టి మీరు ఏదైనా సందేశానికి ప్రతిస్పందించడానికి శీఘ్ర మరియు సులభమైన మార్గం ఉంటుంది.

  • పోల్ స్టిక్కర్‌లు - ఇప్పుడు, మీ స్నేహితుల ఆలోచనలను సర్వే చేయడానికి మీరు Snaps, స్టోరీస్‌కు ఎమోజీ ఆధారితంగా నడిచే పోల్స్‌ని జోడించవచ్చు. మా విజువల్ పోల్స్ iOS మరియు Androidపై పనిచేస్తాయి, తద్వారా మీ స్నేహితులు వాటిలో పాల్గొని, వారి ఆలోచనలను ప్రదర్శించవచ్చు. అదనంగా, పారదర్శకతను మనస్సులో పెట్టుకొని మా పోల్స్ రూపొందించబడ్డాయి- ప్రతిస్పందనలు ఆలోచనాత్మకంగా మరియు సహృదయతతో ఉండేలా సాయపడటానికి మీ స్నేహితులు ఎలా ఓటు చేశారనేది చూడవచ్చు. ఒక పోల్ సృష్టించడానికి, స్టిక్కర్ ఫోల్డర్‌లో కొత్త ఆప్షన్ చెక్ చేయండి.

  • మెరుగుపరిచిన కాలింగ్ - లైవ్ సంభాషణలను మరింత వినోదాత్మకంగా చేయడానికి మేం మా వీడియో మరియు ఆడియో కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ని తిరిగి ఊహించాం. ఇప్పుడు, లెన్స్‌లను జోడించడం, మీరు చేరడానికి ముందు గ్రూపు కాల్‌కు ఎవరు సమాధానం ఇచ్చారనేది ప్రివ్యూ చేయడం ఇంతకు ముందుకంటే చాలా తేలిక. అదనంగా, ఎంచుకోవడానికి మిలియన్‌ల కొలదీ వీడియో కాలింగ్-కంపాటబిలిటీ లెన్స్‌లతో, మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

సంతోషంగా స్నాపింగ్ చేయండి!

వార్తలకు తిరిగి వెళ్లు