ఇవాళ, Snap ఈ ఏడాది మరియు 2021లో రానున్న కొత్త మరియు రిటర్నింగ్ డాక్యూసీరిస్ Snap ఒరిజినల్స్‌ని ప్రకటించింది!
సామాజిక మరియు జాతిపరమైన అన్యాయాలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడం నుంచి, రాబోయే అధ్యక్ష ఎన్నికల వరకు, వ్యక్తిగత మరియు వృత్తిగతమైన ప్రయాణాలు ప్రతిబింబించేట్లుగా, ఈ కొత్త మరియు రిటర్నింగ్ డాక్యూసీరిస్‌ల్లో మరింత యువత, అనురక్తి మరియు స్ఫూర్తిమత్వాన్ని కలిగిన క్రియేటర్‌లతో నిండి ఉంది, మరియు Snapchat జనరేషన్‌కు అత్యంత ముఖ్యమైన సమస్యలపై వీరు మాట్లాడతారు
మా కొత్త షోలు మా కమ్యూనిటీని మేం అర్థం చేసుకున్నదానికి ప్రతిబింబిస్తాయి- వారు శ్రద్ధ వహించే సమస్యల నుంచి వారు ప్రేమించే టాలెంట్ వరకు. మా షోలు మా కమ్యూనిటీ వైవిధ్య స్వరాలు మరియు అభిరుచులు, అదేవిధంగా Snap విలువలకు ప్రతిబింబించేలా చూడటానికి మే కట్టుబడి ఉన్నాం. కేవలం సమాచారాత్మకంగా మాత్రమే కాకుండా వినోదాత్మకంగా ఉండే షోలను అందించాలని మేం విశ్వసిస్తాం.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు - Snap ఒరిజినల్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి, Snap ఒరిజినల్స్ అమెరికాలోని జన్ జడ్ జనాభాలో 75% కంటే ఎక్కువ మందిని చేరుకుంది. *
ఈ అద్భుతమైన కొత్త కంటెంట్‌లో Snapchat జనరేషన్‌ని చేరుకోవాలని ఆశించే మార్కెటర్‌ల కొరకు, ఈ నెలలో యుఎస్‌లోని ప్రకటనదారులందరికి మా ‘మొదటి కమర్షియల్’ ఆఫరింగ్‌ని మేం అందిస్తున్నాం. ఇది ఆ రోజు ఏ Snapచాటర్ అయినా మా క్యూరెటెడ్ కంటెంట్‌లో చూడగల మొదటి నాన్-స్కిప్-సిక్స్- సెకండ్ కమర్షియల్‌ని అందిస్తుంది.
మీకోసం త్వరలో రాబోతున్న మరియు కేవలం Snapchatపై మాత్రమే ల భ్యమవుతున్న షోలపై మరిన్ని వివరాలు దిగువన ఇవ్వబడ్డాయి.!
కొత్త Snap ఒరిజినల్స్‌లో వీటితో సహా ఉన్నాయి:
డాక్యుసీరిస్‌లు
హానెస్టీ లోరెన్- (ITV అమెరికాస్ సైర్స్ మీడియా)- పదమూడేళ్ల వయస్సు నుంచే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా సూపర్‌స్టార్‌ల్లో ఒకరైన, లోరెన్ గే, ఇప్పుడు-ఆమెకు నిజంగా సంతోషం అంటే ఏమిటి అని తెలుసుకోవడం కొరకు అత్యంత నిజాయితీగా మరియు వినోదాత్మకంగా- ప్రేమ నుంచి, స్నేహం వరకు, కెరీర్ ఇలా అన్ని విషయాలపై ఇప్పుడు ప్రశ్నిస్తుంది.
స్వానర్ మీట్స్ వరల్డ్- (బిగ్ ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్)- మ్యూజిక్ మరియు ఫ్యాషన్ యొక్క కేంద్రం వద్ద, స్వా లీ అతడి తన సోలో ఆల్బమ్ లాంఛ్ చేయడానికి మరియు అతడి కెరీర్‌లో అత్యంత కీలకమైన క్షణాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విజయం మరియు విషాదాల మధ్య ఒక నిర్భర ప్రయాణాన్ని ప్రారంభించాడు.
లైఫ్స్ ఎ ట్రిప్- (ట్రూపర్ ఎంటర్‌ట్రైన్‌మెంట్)-మా కాలంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వేసిన తరువాత, ట్రిప్పీ రెడ్, మనలానే వ్యక్తిగత మిత్రుడైన తన తోటి సెలబ్రిటీ స్నేహితుల సాయంతో నేడు మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం నుంచి పోలీస్ సంస్కరణలు ప్రధాన సమస్యలకు సంబంధించిన నేరుగా అనుభవించే యాత్రను చేపట్టాడు.
అన్‌స్క్రిప్టెడ్
ద సొల్యూషన్ కమిటీ- (వెస్ట్‌బ్రూక్ మీడియా)- వర్తమాన కాలంలో జాతి మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యల్లో మార్పును తీసుకొని రావడానికి మనం ఏమి చేయగలం అనేదానిని అన్వేషించడం మరియు అర్థం చేసుకోవడానికి జెడెన్ స్మిత్ యువ కార్యకర్తలు మరియు సెలబ్రిటీ స్నేహితుల సాయాన్ని కోరతాడు. పోలీస్ క్రిమికల్ జస్టిస్ సంస్కరణ, ఓటింగ్ యాక్సెస్, లింగ న్యాయం, హౌసింగ్, ఆర్ధిక న్యాయం, వాతావరణ మార్పు మరియు విద్యా సంవత్సరం వంటి వివిధ థీమ్‌లుంటాయి,
గుడ్ లక్ ఓటర్!- (Snap Inc.) - లోరెన్ గ్రే, రోస్ స్మిత్, ఎరిన్ లిమ్, కిబబర్లీ జోన్స్, ఎమ్‌కె అసాంటే మరియు మరింతమందితో సహా మీకు ఇష్టమైన Snap స్టార్స్ మరియు టెాలంట్ ద్వారా హోస్ట్ చేయబడ్డ మూడు భాగాల ఓటర్ అవగాహన మినీ-సీరిస్. ప్రతి ఎపిసోడ్‌లో క్లిప్‌లు, మీమీలు, మరియు ఓటు కొరకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మరియు ఎన్నికల రోజునాడు మీరు మరియు మీ స్నేహితుల స్వరం స్థానికంగా మరియు జాతీయంగా వినిపించేందుకు ఏమి చేయాలనే దానిపై సమాచారంతో పాప్ కల్చర్ రిఫరెన్స్ ఇంటర్‌కట్‌లుంటాయి. Snapchat యొక్క ‘గుడ్ లక్ అమెరికా’ యొక్క పీటర్ హంబ్లీ ద్వారా రాయబడింది.
అదనంగా, మేం మా రెండు హిట్ Snap ఒరిజినల్స్‌ని పునరుద్ధరించాం! మెయిన్ ఈవెంట్ మీడియా ద్వారా ‘‘MK అసాంటేతో వైట్ బ్లాక్’’ All3మీడియా అమెరికా కంపెనీ, మరియు MK అసాంటే ప్రొడక్షన్‌లు MK అసాంటే, హోస్ట్‌గా సీజన్ రెండు కొరకు తిరిగి వస్తోంది, రచయిత, ఫిల్మ్‌మేకర్ మరియు ఎడ్యుకేటర్ అయితే హోస్ట్ నిర్మోహటమైన సంభాషణల ద్వారా జాతి సంబంధిత సామాజిక సమస్యలపై అమెరికాలోని యువత మరియు బ్లాక్ ఏమని అనుకుంటున్నారో అన్వేషించడం కొనసాగిస్తారు. క్వార్టర్ బ్యాక్ కొలొన్ కొపర్నిక్ యొక్కశక్తివంతమైన ప్రయాణాన్ని పరిశీలించే Snap డాక్యుమెంటరీ ఫ్రాంచైజీవర్సెస్ వర్డ్ యొక్క మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి కాంప్లెక్స్ తిరిగి వస్తోంది.
మీరు వీటిని వెంటనే ఆలకిస్తారని వేచి చూస్తాం!
* Snap Inc. అంతర్గత డేటా జులై 2020. Gen Z అంటే 13-24 ఏళ్ల వయస్సు ఉన్న యూజర్‌లుగా నిర్వచించబడుతుంది. యుఎస్ Gen Z జనాభా కొరకు యుఎస్ జనాభా లెక్కలు ఉపయోగించబడ్డాయి.