Snapchat పై ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ఆటల సంబరాలను ఆనందించండి
ఈ వారం, ప్రపంచంలోని గొప్ప అథ్లెట్లు గొప్పగా ఏర్పాటు చేయబడిన అందరి వేదికపై - ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ లో పోటీ చేయడానికి పారిస్ లో గుమికూడతారు. Snapchat ఉపయోగించుకొని అది వృద్ధి అవుతుంది కాబట్టి ప్రపంచం యొక్క ప్రతి మూల నుండీ అభిమానులు ఆనందాన్ని ఎలా అనుసరిస్తున్నారో ఇక్కడ చూడండి.
అభిమానులు ఆటల యొక్క ఉద్వేగం మరియు ఐక్యతను అనుభవించేలా చూసుకోవడానికి గాను, వారు ఎక్కడ ఉన్నారనే పట్టింపు లేకుండా, అభిమానులు అధికారిక ప్రసారకర్తలు, హైలైట్స్, సృష్టికర్త కంటెంట్, విశిష్టమైన ఆగ్మెంటేడ్ రియాలిటీ అనుభవాలు మరియు మరిన్నింటి ద్వారా చర్య కు దగ్గర అవుతారు.
NBC యూనివర్సల్ మరియు WBD తో సహా ఒలింపిక్స్ ఆటల అధికారిక ప్రసారకర్తలు, అభిమానులు అథ్లెట్ చర్యకు అతిదగ్గర కావడానికి గాను అధికారిక హైలైట్స్ ని తీసుకువస్తున్నారు. అంతే కాకుండా ఇంకా, ఒలింపిక్స్ మరియు టీమ్ USA యొక్క ఒక విశిష్టమైన దృక్పథాన్ని అందించడానికి గాను NBC యూనివర్సల్ కంటెంట్ సృష్టికర్తలకు వీలు కల్పిస్తుంది.
ఆగ్మెంటేడ్ రియాలిటీ అనుభవాలు
ఈ వేసవిలో, మరియు ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా, అభిమానులు Snapchat పైన ఆగ్మెంటేడ్ రియాలిటీ ద్వారా మునుపెన్నడూ లేని స్థాయిలో ఆటలను అనుభవించగలుగుతారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) మరియు అనేక వాణిజ్యపరమైన భాగస్వాములు, ప్రేరణ కలిగించడానికి, నిమగ్నం చేయడానికి మరియు ఆనందింపజేయడానికి గాను Snapchat పై అత్యంత నిమగ్నాత్మక AR అనుభవాల శ్రేణిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న లక్షలాది మంది కోసం, ఐఓసీ-హక్కులను కలిగియున్న ప్రసారకర్తలు మరియు ఒలింపిక్స్ భాగస్వాములు మా ప్రపంచ కమ్యూనిటీకి బలమైన భాగస్వామ్య అనుభవాన్ని నిర్మించడానికి గాను AR శక్తి పైన అవనతం చేస్తున్నారు.
Snap యొక్క కెమెరా కిట్ టెక్నాలజీ ద్వారా నడుపబడే ఒక అనుభవాల శ్రేణి, ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ఆటల అధికారిక యాప్‌తో పాటుగా Snapchat పైన కూడా అందుబాటులో ఉంది. ఒలింపిక్ డేటా ఫీడ్, IOC పురాతన చిత్రాలు మరియు మరెన్నింటినో కలిపి, IOC, Snapchat యొక్క పారిస్ AR స్టూడియోతో సహకారంతో, ఇంటివద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రతివారు గేమ్స్ కు కనెక్ట్ అయ్యేలా చూసేందుకు AR లెన్సెస్ యొక్క ఒక సిరీస్‍ను ప్రారంభించింది. ఉదాహరణకు, ప్యారిస్‌లో చివరిసారి ఒలింపిక్స్ జరిగిన 100 సంవత్సరాల వార్షికోత్సవ సంబరాల వేడుకలో మైదానంలో ఉన్న అభిమానులు తమ చుట్టూ ఉన్న నగరం 1924 ప్యారిస్‌గా మారడాన్ని చూడగలుగుతారు, కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు 1924కి డు-మనోయిర్ స్టేడియం తిరిగి వెళ్లడానికి లెన్స్‌ని ఉపయోగించవచ్చు.
Snapchat యొక్క పారిస్ AR స్టూడియో సహకారంతో, IOC కూడా గేమ్స్ యొక్క అధికార పోస్టర్‍కు ఒక భిన్నమైన AR ఇంటరాక్షన్‍ని చేర్చింది, ఇది స్కాన్ చేయబడినప్పుడు జీవం పొందుతుంది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు గేమ్స్ యొక్క అధికారిక యాప్ ద్వారా మరియు IOC యొక్క అధికారిక Snapchat ప్రొఫైల్‍పై కూడా అందుబాటులో ఉంటుంది.
సృజనాత్మక బ్రాండ్లతో అద్భుతమైన అనుభవాలను నిర్మించడంపై దృష్టి సారించే Snapchat యొక్క AR స్టూడియో, ఆర్కాడియా, ప్రారంభోత్సవ కార్యక్రమంలో యు.ఎస్.లోని Gen Z అభిమానులను ముందువరుసలో ఉంచేందుకు, వాస్తవ-సమయ గణాంకాలతో పర్సనలైజ్ చేయబడిన ట్యూన్-ఇన్ సిఫార్సులను అందించేందుకు మరియు వారిని టీమ్ USA పారాలింపియన్స్ సహా, టీమ్ USA అథ్లెట్లను పరిచయం చేసేందుకు, వారికి ఆకట్టుకొనే AR అనుభవాల ప్రోదిని అందిచేందుకు NBCUniversalతో జట్టుకట్టింది. ట్రాక్ & ఫీల్డ్ స్టార్ ఎజ్రా ఫ్రెంచ్):
కోకా-కోలా మరియు Snapchat కూడా హాజరవుతున్న వారిని ప్రపంచంలోని మొదటి AR విక్రేత యంత్రానికి కూడా తీసుకువస్తుంది. అథ్లెట్ల గ్రామం మరియు కోకా-కోలా యొక్క అంతర్జాతీయ ఆహార విందులో కనుగొనబడిన ఈ యంత్రం ఒక కస్టమ్ SnapAR Mirror(దుస్తలను ధరించే ముందు అద్దం ముందు నిలబడి పరస్పరం చర్య చేయడం) చే శక్తిని పొందింది మరియు ఫోటో ఆప్స్, ఆటలు, మరియు బహుమతులను అలాగే కోకా-కోలా యొక్క ప్రియమైన తినుబండారాలను అందిస్తుంది.
కంటెంట్
ఇంతకు మునుపు ఎప్పటిలా కాకుండా మొట్టమొదటిసారిగా, మరియు NBC యూనివర్సల్‌తో సమన్వయముతో, సృష్టికర్తలు ఆటల నుండి తమ విశిష్టమైన అనుభవాలను మరియు కథలను ఫోటో/వీడియో చేయడానికి గాను మేము వారిని ఒలింపిక్స్ ఆటలకు తీసుకువస్తున్నాము. LSU జిమ్నాస్ట్ లివ్వీ డున్నే, రియాలిటీ తార హ్యారీ జౌసే, మరియు సంగీత కళాకారిణి ఎనీసా గారలు ప్రారంభోత్సవ వేడుకతో సహా అదే విధంగా టీమ్ యుఎస్ఏ బ్యాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ & ఫీల్డ్, స్విమ్మింగ్, ఈక్వెస్ట్రియన్, మరియు మరెన్నింటినో NBC యూనివర్సల్ యొక్క ప్యారిస్ క్రియేటర్ కలెక్టివ్‌లో భాగంగా కవర్ చేస్తారు.
మరింకా ఏం కావాలి మరి, NBC యూనివర్సల్ తో మా భాగస్వామ్యం, అధికారిక హైలైట్స్, రోజువారీ ర్యాప్-అప్ షోలు మరియు తెర-వెనుక దృశ్యాల కంటెంట్ అంతా కూడా ఆటల అంతటా Snapchat పై అందుబాటులో ఉండేలా చూసుకుంటుంది:
ఒలింపిక్స్ హైలైట్స్: NBC స్పోర్ట్స్ ప్రసార ఫుటేజ్ నుండి అత్యుత్తమ వీడియో క్షణాలను కలిగి ఉండే లైవ్- అప్‌డేటింగ్ హైలైట్స్.
ఒలింపిక్స్ స్పాట్‌లైట్: టాప్ అథ్లెట్లు/జట్లు యొక్క ప్రొఫైల్స్, అదేవిధంగా మరియు ప్రీమియం ఫుటేజ్ మిశ్రమాన్ని ఉపయోగిస్తున్న అతిపెద్ద స్టోరీలైన్స్ మరియు ప్రదర్శనల లోకి లోతుగా ప్రవేశిస్తుంది, హైలైట్స్ మరియు UGC ప్రసారం చేస్తుంది.
POV ఒలింపియన్స్: అథ్లెట్లు ఒలింపిక్స్ లోనికి అడుగుపెడుతుండగా మరియు అథ్లెట్స్ గ్రామం లోపున వారి సమయాన్ని కలిగి ఉండే అత్యుత్తమ యుజిసి రూపకల్పనను ఇంటర్నెట్ వ్యాప్తంగా ప్రసారం చేయడం.
ఒలింపిక్స్ త్రోబ్యాక్స్: రీక్యాప్స్, అథ్లెట్ స్పాట్‌లైట్స్, ఆర్చీవల్ కంటెంట్, పాప్ సంస్కృతి మరియు మరెన్నో టాప్ క్షణాల నుండి ఒలింపిక్స్ చరిత్ర ఉన్నటువంటి హైలైట్స్, మరియు మరెన్నో.
యూరోప్ లోని వార్నర్ బ్రదర్స్ మరియు మధ్య-ప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా లోని డిస్కవరీ యొక్క beIN SPORTS యొక్క సౌజన్యంతో Snapchatters ఆటల నుండి బయటకు వచ్చే ప్రతీ తప్పించుకోలేని క్షణానికి ప్రాప్యత కలిగి ఉంటారు.
సృజనాత్మక సాధనాలు
Snapchatters అందుబాటులో ఉన్నవి ఈ ఆటలను జరుపుకోవడానికి గాను స్టికర్లు మరియు ఫిల్టర్ల సేకరణ.
పారిస్ 2024 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ సందర్భంగా ఒక సానుకూలమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహించడానికి మా ప్రపంచ కమ్యూనిటీ యొక్క భద్రతను మేము ఎలా నిర్వహిస్తున్నామో మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.
ఆటలు ప్రారంభం కానివ్వండి!