04 ఏప్రిల్, 2019
04 ఏప్రిల్, 2019

Snap భాగస్వామి సమ్మిట్ | Snap కిట్‌కు ప్లగ్ ఇన్ చేయండి

ఈ రోజు వరకు, 200 కంటే ఎక్కువ యాప్‌లు Snap కిట్‌తో అనుసంధానించబడ్డాయి, భాగస్వామి అప్లికేషన్‌లకు Snapchat యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో కొన్నింటిని తీసుకువచ్చే అన్ని రకాల ప్రత్యేకమైన అనుభవాలకు శక్తినిస్తాయి మరియు మా భాగస్వాములు నిర్మించిన సృజనాత్మక సాధనాలను ఉపయోగించి Snap చాటర్‌లను Snapలను సృష్టించడానికి అనుమతిస్తాయి. ఈ రోజు మేము కొత్త Snap కిట్ అనుభవాలను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.

నేటికి, Snapchat అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో కొన్నింటిని భాగస్వామి అప్లికేషన్లకు తీసుకువచ్చే విశిష్టమైన అనుభవాలకు చేయూతనిస్తూ మరియు మా భాగస్వాములచే నిర్మించబడిన సృజనాత్మక సాధనాలను ఉపయోగిస్తూ Snaps సృష్టించడానికి Snap చాటర్లకు వీలు కల్పిస్తూ 200కు పైగా యాప్స్ Snap Kitతో సమీకృతం చేయబడ్డాయి.

ఈ రోజున కొత్త Snap కిట్ అనుభవాలను ప్రకటించడం పట్ల మేం ఎంతగానో సంతోషిస్తున్నామ:

యాప్ స్టోరీస్ ను పరిచయం చేస్తున్నాం

Snapచాటర్లు Snapchat కెమెరా నుండే కంటెంట్ ను మరొక యాప్ లో ఉన్న స్టోరీకి పంపించడానికి యాప్ స్టోరీస్‌ సమ్మతిస్తుంది.

  • మీ టిండర్ ప్రొఫైల్‌పై స్టోరీకి మీ నిగూఢమైన ప్రతిభని చాటిచెప్పే ఒక Snapని పంచుకోండి.

  • హౌస్ పార్టీపై స్టోరీకి మీ రోజూ వారీ Snapని పంచుకోండి.

  • ఖాతాదారులకు స్పూర్తిని అందించి మీతో వచ్చే సారి చేరడానికి మీరు తాజా గా చేసిన పర్యటనను అడ్వెంచర్ఎయిడ్ లో షేర్ చేయండి.

క్రియేటివ్ కిట్

సంభాషణ అనేది తరచుగా కంటెంట్ గురించి అయి ఉంటుంది మరియు మీరు శ్రద్ధ తీసుకునేలా చేస్తుంది. మీరు కస్టమ్ స్టిక్కర్లను Snapలో ఉన్న మీ అభిమాన సర్వీస్ ల నుండే పంచుకోవచ్చని ఎంతో ఉత్సాహంతో త్వరలో ప్రకటించబోతున్నాం. 

  • మీరు చూసే షోని పంచుకోవడానికి నెట్ ఫ్లిక్స్ ని ఉపయోగించండి.

  • మీరు వింటున్న పాడ్‌కాస్ట్ పంచుకోవడానికి బ్రేకర్ లేదా యాంకర్ ఉపయోగించండి.

  • మీరు ఇష్టపడే పాటను పంచుకోవడానికి అంఘామి (మిడిల్ ఈస్ట్‌లో) లేదా జియొసావ్న్ (భారతదేశంలో) ఉపయోగించండి.

  • అర్ధవంతమైన కారణాన్ని పంచుకోవడానికి గో ఫండ్ మి ఉపయోగించండి.

  • ఒక అందమైన ఫోటోని Snapchatపై స్నేహితులతో పంచుకోవడానికి వి ఎస్ సి ఓ ఉపయోగించండి.

ఈ అనేక సమగ్రతలతో, స్నేహితులు తమకు తాముగా చూడడానికి, వినడానికి లేదా దానం చేయడానికి సులువుగా పైకి స్వైప్ చేయవచ్చు!

Bitmoji కిట్

మన కమ్యూనిటీ మరిన్ని చోట్లకు సైతం తమతో Bitmojiని తీసుకువెళ్ళడానికి Bitmoji కిట్ సహాయపడుతుంది.

  • వెన్మో పై మీ చెల్లింపు‌లకు సందర్భాన్ని జోడించడానికి Bitmoji ఉపయోగించండి.

  • మీరు ఫిట్ బిట్తో మూవ్ అయ్యేటప్పుడు, నేరుగా మీ మణికట్టుపైనే మీ Bitmoji ప్రతిస్పందించడం చూడండి. ఇప్పుడు అది స్వీయ స్ఫూర్తి!

యాడ్ కిట్ పరిచయం చేస్తున్నాం

డెవలపర్‌లు మా కొత్త Snap ఆడియెన్స్ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేసుకోవడానికి మరియు వారి యాప్స్ లోకి మా ప్రముఖ మొబైల్ యాడ్ ఆకృతి, Snap యాడ్స్ తీసుకురావడానికి యాడ్ కిట్ వీలు కల్పిస్తుంది. మా భాగస్వాములు ఎదగడానికి ఇది సహాయపడుతుంది, మరియు Snapchat కమ్యూనిటీని చేరుకోవడానికి ప్రకటనకర్తలకు కొత్త మార్గాలను అందిస్తుంది.

ఈ రోజుతో మొదలై మేం యాడ్ కిట్ మరియు యాప్ స్టోరీస్ (స్టోరీ కిట్ భాగం) కొరకు SnapKit.com దరఖాస్తులను స్వీకరిస్తున్నాము.

సంతోషంగా స్నాపింగ్ చేయండి!

వార్తలకు తిరిగి వెళ్లు