17 నవంబర్, 2014
17 నవంబర్, 2014

Refreshing our Privacy Policy

As part of our Snapcash launch today, we’ve refreshed and strengthened our privacy policy. We’re committed to letting you know how we’ll collect, use and share your information when you use our services.

నేడు Snapcash ఆవిష్కరణలో భాగంగా, మేం మా గోప్యత పాలసీని పునరుద్ధరించి మరియు బలోపేతం చేశాము. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మీ సమాచారాన్ని మేం ఎలా సేకరిస్తాం, ఎలా వాడతాం మరియు ఎలా పంచుకుంటామో మీకు తెలియజేయడానికి కట్టుబడి ఉన్నాము. మీరు Snapchat అత్యంత ఇటీవల రిలీజ్ ఓపెన్ చేసినప్పుడు, మీరు కొత్త పాలసీకి ఒక లింక్ చూస్తారు (అప్‌డేట్ చేసిన మా వాడుక షరతులతో పాటుగా). Snapcash కొరకు మేము చేసిన మార్పులకు అదనంగా, మేం ఇతర మార్గాల్లో పాలసీని మెరుగుపరచాం. ఎప్పటిలాగానే, గోప్యత పాలసీని చదవడానికి మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాము. మీరు చదివినప్పుడు, మేము చట్టబద్ధతను పొందుపరచి మా పాలసీని సులువుగా, నేరుగా మరియు చదవడానికి సులభంగా, ఉండాల్సిన రీతిలో ఉండేలా కూర్పు చేశామని మీరు గమనిస్తారు.

Back To News