ఈ వారం, ఉత్పన్నదాయకమైన AI, కంప్యూటర్ విజన్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వ్యాప్తంగా మా ప్రముఖ ఉత్పత్తి నవ్యతను స్పాట్‌లైట్ చేయడానికి గాను Snap కంప్యూటర్ విజన్ మరియు పోకడ గుర్తింపు కాన్ఫరెన్స్ (CVPR) వైపుకు పురోగమిస్తున్నది.
Snap వద్ద, ధృఢమైన ఆలోచనలను సాహసోపేతమైన ఆవిష్కరణలుగా పరివర్తన చేయడమనేది పరిశోధన చేయడానికి మరి ఆ తదుపరి అత్యంత అధునాతనమైన సాంకేతికలను తమ సృజనాత్మకతను వ్యక్తపరచేందుకు మా కమ్యూనిటీ ఉపయోగించుకోగలిగిన ఉత్పత్తుల లోనికి మలచడానికై మా విధానముగా ఉంది.
Snap యొక్క ఫీచర్లను Snapchat, మా AR అభివృద్ధి సాధనం Lens స్టూడియో, Spectacles, మరియు ఇంకా మా కొత్త AR ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్ మరియు AR మిర్రర్స్ వ్యాప్తంగా మా R&D పురోగతులు తీర్చిదిద్దుతాయి.
Snap ప్రపంచంలోని AR ప్లాట్‌ఫామ్ లలో ఒకటిగా మారడానికి ఈ వినూత్న ఉత్పత్తులు దారితీసాయి: ప్రతినెలా 750 మిలియన్ల మందికి పైగా ప్రజలు Snapchat ను ఉపయోగిస్తున్నారు, 300,000 మంది కంటే ఎక్కువ AR సృష్టికర్తలు మరియు డెవలపర్లు Lens స్టూడియోలో AR అనుభవాలను నిర్మించి, మరియు వ్యాపార సంస్థలు మెరుగైన వ్యాపార ఫలితాలను ముందుకు నడపడానికి గాను మా ప్రాయోజిత AR యాడ్స్ మరియు AR ఎంటర్‌ప్రైజ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.
CVPR వద్ద Snap కు హాయ్ చెప్పండి
Snap బృందము సభ్యులు ఈ సంవత్సరం సదస్సుచే ఎత్తి చూపబడిన విషయముతో సహా CVPR వద్ద పన్నెండు పేపర్లు, ఒక ట్యుటోరియల్ మరియు రెండు డెమోలు సమర్పిస్తారు. ఈ సంవత్సరం 70% పత్రం స్వీకార మూల్యాంకనమును అందుకోవడం పట్ల మేము ఎంతగానో సంతోషిస్తున్నాము, ఇది మా బృందం చేసిన పురోగతులకు ఒక సాక్షీభూతంగా ఉంది.
CVPR వద్ద ఇక్కడ ఐదు ప్రముఖ Snap సెషన్లు ఉన్నాయి (మీరు తప్పించుకోవాలనుకోరు!):
మంగళవారం, జూన్ 20వ తేదీ
యింఘావో క్సు, మెంగ్లీ చాయ్, జిఫాన్ షి, సిదా పెంగ్, ఇవాన్ స్కోరోఖోడోవ్, అలియాక్సాండర్ సియారోహిన్, సెయువాన్ యంగ్, యుజెన్ షేన్, హిసిన్-యింగ్ లీ, బోలెయ్ ఝొవో, సెర్గీ తుల్యాకోవ్
సాయంత్రం 4:30 - 6:30 | #26
ఈ పని DisCoScene: అధిక-నాణ్యత మరియు నియంత్రించదగిన దృశ్య సంశ్లేషణ కోసం ఒక 3D- అవగాహనా ఉత్పన్నదాయక నమూనాను సమర్పిస్తుంది.
అజమాయిషీ చేయబడని వాల్యుమెట్రిక్ యానిమేషన్
అలియాక్సాండర్ సియారోహిన్, విల్లీ మెనాపేస్, ఇవాన్ స్కోరోఖోడోవ్, కైల్ ఓల్‌స్వెస్కీ, జియాన్ రెన్, హిసిన్-యింగ్ లీ, మెంగ్లీ చాయ్, స్వెర్గీ తుల్యాకోవ్
సాయంత్రం 4:30 -6:30 | #50
ఈ పత్రం, కఠినం-కాని విప్పదీయదగిన వస్తువుల యొక్క అజమాయిషీ చేయబడని 3D యానిమేషన్ కొరకు ఒక ఉత్తమ విధానాన్ని ప్రతిపాదిస్తుంది. మా పద్ధతి, ఏకైక వీక్షణ గల RGB వీడియోల నుండి మాత్రమే వస్తువుల యొక్క 3D నిర్మాణం మరియు క్రియాత్మకతలను తెలుసుకొని మరియు వాటిని ట్రాక్ చేయగలిగిన మరియు యానిమేట్ చేయగలిగిన అర్థపరంగా సముచితమైన భాగాల లోనికి విడదీయవచ్చు.
3DAvatarGAN: వ్యక్తిగతీకృతమైన సవరించదగిన అవతారాల కోసం డొమైన్‌లను పూరించుట
రమీన్ అబ్దాల్, హిసిన్-యింగ్ లీ, పీహావ్ ఝు, మెంగ్లీ చాయ్, అలియాక్సండర్ సియారోహిన్, పీటర్ వోంకా, సెర్గీ తుల్యాకోవ్
సాయంత్రం 4:30 -6:30pm | #40
ఈ దోహదం కళాత్మక డేటాసెట్ లపై వ్యక్తిగతీకృతమైన కళాత్మక 3D అవతారాల ఉత్పన్నం, సవరణ మరియు యానిమేషన్ కు వీలు కలిగిస్తుంది.
ఆప్యాయత: వాస్తవ-ప్రపంచపు దృశ్యాత్మక డేటా కొరకు ఆప్యాయతాపూర్వక వివరణలను తెలుసుకొనుట
పానోస్ అచిలియోప్టాస్, మాక్స్ ఓవ్స్‌జానికోవ్, లియోనిడాస్ గుయిబాస్, సెర్గీ తుల్యకోవ్
సాయంత్రం 4:30 -6:30PM | #240
ఈ పనిలో, ఇవ్వబడిన దృశ్య ఉద్దీపనకు ఒక ఆప్యాయతాపూర్వక సమాధానం వెనుక గల ఔచిత్యాన్ని వ్యక్తీకరించడానికి సహజ భాషను మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా వాస్తవ-ప్రపంచ చిత్రాలు ప్రేరేపించే భావోద్వేగ ప్రతిచర్యలను మేము అన్వేషిస్తాము.
బుధవారం, జూన్ 21వ తేదీ
మొబైల్ ఉపకరణాలపై వాస్తవ-సమయపు న్యూరల్ లైట్ ఫీల్డ్
జున్లీ కావో, హ్యుయాన్ వాంగ్, పావ్లో చెమెరిస్, వ్లాదిస్లావ్ షఖ్రాయ్, జూ హూ, యున్ ఫూ, డెనిస్ మాకోవిచుక్, సెర్గీ తుల్యకోవ్, జియాన్ రెన్
ఉదయం 10:30 -మధ్యాహ్నం 12:30 | #10
ఈ పనిలో, మేము న్యూరల్ రెండరింగ్ కోసం మొబైల్ ఉపకరణాలపై వాస్తవ-సమయములో నడిచే ఒక సమర్థవంతమైన నెట్‌వర్క్‌ను ప్రతిపాదించాము.
మా బృందాన్ని కలుసుకోవడానికి, Lens స్టూడియో, Spectacles మరియు AR మిరర్ ప్రయత్నించడానికి మరియు Snap వద్ద కెరీర్ అవకాశాల గురించి మరింత తెలుసుకోవడానికి బూత్ #923 వద్ద ఆగండి.
Snap బృందంలో చేరండి
మేము, మెషీన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ మరియు సహజ భాషా ప్రాసెసింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం గల ప్రతిభావంతులైన పరిశోధకులు, ఇంజనీర్లు, మరియు ఇంటెర్న్ లను నియమించుకుంటున్నాము. సైనప్ చేయండిSnap వద్ద కంప్యూటర్ విజన్ మరియు మెషీన్ లెర్నింగ్ విధుల యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ విధుల గురించి మీరు సంప్రదించాలనుకుంటే, లేదా మా ప్రస్తుత పూర్తి-సమయపు ఆఫరింగ్స్ తెలుసుకోవాలనుకుంటే careers.snap.com.
CVPR వద్ద మిమ్మల్ని కలవడానికి మేము వేచి ఉండలేము!