12 నవంబర్, 2020
12 నవంబర్, 2020

Snapchat జ్యోతిష్యంతో నక్షత్రాలు మరియు మీ స్నేహాలు ఎలా కలిసి ఉన్నాయో చూడండి

నక్షత్రాలు కలిసి ఉన్నాయి! మేము కొత్త జ్యోతిష్య ఫీచర్‌లను పరిచయం చేస్తున్నాము, ఇది మీ సంబంధాలను జరుపుకోవడానికి, సంభాషణలను ప్రారంభించడానికి మరియు మీ స్నేహితులతో సరికొత్త మార్గంలో బంధం ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది -- మీరు రోజువారీ జాతకంలో చూసే దానికంటే చాలా ఎక్కువ.

నక్షత్రాలు సమలేఖనం చేయబడ్డాయి! మీ సంబంధాలను వేడుక చేసుకోవడానికి, ఒక సంభాషణలోనికి ప్రవేశించడానికి, మరియు రోజువారీ జాతకంలో మీరు చూసేదానికి మించి- పూర్తిగా ఒక కొత్త రీతిలో మీ స్నేహితులతో అనుసంధానం కావడంలో మీకు సాయపడే కొత్త జ్యోతిష్య ఫీచర్‌లను మేం ప్రవేశపెడుతున్నాం.

ముందుగా, మీ వ్యక్తిగత జ్యోతిష్య ప్రొఫైల్‌ చెక్ చేయడానికి, మీ పుట్టిన తేదీ, మరియు ప్రదేశాన్ని ఇన్‌పుట్ చేయండి మరియు మా పవిత్రమైన జ్యోతిష్య వనరులు 10 విభిన్న గ్రహస్థితుల్లో నక్షత్రాల గమనం ద్వారా రాయబడ్డ మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తాయి.

వాస్తవానికి, స్నేహితులతో ప్రతిదీ మెరుగ్గానే ఉంటుంది. అందువల్ల తరువాత, మీ స్నేహితులతో మీ పంచుకోబడ్డ జాతక అనుకూలతను చూడటానికి మీఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్స్‌కు వెళ్లండి. అవి ఆకర్షణ, తీవ్రత, టెన్షన్, సపోర్ట్ మరియు సామరస్యం వంటి విషయాల్లో మీ లక్షణాలు మరియు వ్యక్తిత్వాలు ఏవిధంగా సంధిస్తాయనేది అవి చూపుతాయి.

మీ కెమెరా రోల్‌కు మీ వ్యక్తిగత ఛార్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, లేదా మీ స్టోరీకి లేదా Snapchatపై ఉండే ఎవరితోనైనా పంచుకోవడం తేలిక.

అందువల్ల, వచ్చేసారి, మీ స్నేహాల గురించి సమాధానాలకు మీరు ఆకాశం వంక చూస్తున్నట్లయితే, మీరు కోరే సమాచారం మీ ఫ్రెండ్‌షిప్ ప్రొఫైల్ కాకుండా మరొకటి కాదు.

Snapchat ఆస్ట్రాలజీ ఇంగ్లిష్‌లో Android మరియు iOS యూజర్‌ల కొరకు అంతర్జాతీయంగా లభ్యమవుతుంది.

వీడియోవార్తలకు తిరిగి వెల్దాం