Snapchat is shouting Aussies FREE Gelato Messina to celebrate Mates Day
05 మార్చి, 2024
05 మార్చి, 2024

మీ మేట్స్‌ను పట్టుకోండి!

మేట్స్ డే వేడుకను జరుపుకోవడానికి మేము ఆసీ Snapchatters ఉచిత Gelato Messinaలను పిలుస్తున్నాము

Oh! Snap Gelato Messina Mates Day flavour

ఆస్ట్రేలియాలో, మేట్స్ డే (అంటే మే 8 - అర్థమయిందా?!) ఇది పూర్తిగా స్నేహాన్ని వేడుకగా చేసుకోవడం. అందువల్ల, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము గెలాటో మెస్సినాతో జట్టుకట్టి, మర్చిపోలేని జ్ఞాపకాలను ఆనందకరమైన క్షణాలను వేడుకగా జరుపుకొనేందుకు ప్రాణస్నేహితులను ఒకచోట చేరుస్తాము. మీ రోజును మీ స్నేహితుడితో మెస్సీనా స్కూప్ ఆస్వాదించడాన్ని మీరు ఇష్టపడతారు, అదే మీకు ఏమాత్రం ఖర్చులేనిదయితే, మరింత ఆనందాన్నివ్వదా?

ఆనందాల జల్లులు, ఆహ్లాదాల కేరింతలు, అన్నింటినీ మించి స్నేహబంధంతో ఆ మధుర క్షణాలను మీకందించేందుకు మేము గెలాటో మెస్సినాతో కలిసి - ఒక అతి పరిమితమయిన రుచిని, మే 8న పూర్తిగా ఉచితంగా అందించేందుకు ఓహ్ Snap! ను సృష్టించాము.

ఓహ్ Snap! అనేది, తరాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ప్రముఖ ఆస్ట్రేలియన్ ట్రీట్ నుండి ప్రేరణ పొందిన అత్యుత్తమ వెనీలా స్లైస్. ఒకసారి గతాన్ని ఆస్వాదిస్తూ, సృజనాత్మక సృష్టికర్తలు బేకరీ స్టేపుల్‌పై నేటికాలాన్ని కలగలుపుతూ, వెనీలాకాక మీకిష్టమైన ఈ గెలాటో రుచులను మీకందించేందుకు స్పష్టమైన భరోసా ఇవ్వనుంది. సూర్యుని లేత పసుపు వర్ణపు కస్టర్డ్, మీకిష్టమైన పండు ఉండే ఐసింగ్, వెన్నతో ఉండే పేస్ట్రీల ఈ త్రయాన్ని మీరు ఆస్వాదిస్తారు (YUM!) ఇవన్నీ అత్యుత్తమ స్నేహపరిమళాలకు చిహ్నంగా ఉంటాయి. ఇప్పుడు, మెస్సినా వెనీలా స్లైస్‍ను గెలాటో స్వర్గంగా మార్చింది, కేవలం మేట్స్ డేరోజున మాత్రమే లభించే దీనికి మీరు మాకు కృతజ్ఞతలు చెప్పాలి.

ఎంతో మధురమైన ఈ క్షణాలలో ఎలా భాగం కావాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మే 8 అర్థరాత్రినుండి ఆస్ట్రేలియాలోని ఏ గెలాటో మెస్సినా స్టోర్‌కైనా వెళ్ళి, మీ ఫోన్‌లోని* Snapchatయాప్ చూపించండి, ఉచిత ఓహ్ Snap! ఆస్వాదించండి రుచికరమైన ఈ క్షణాలు స్టాక్స్ ఉన్నంతవరకే. ఎందుకంటే ఫ్రెండ్స్‌ను బాగావుండే వైబ్స్ మరియు ఉత్తమమైన గెలాటో వంటివాటికంటే ఏవీ సన్నిహితంగా ఉంచలేవు!

అదనపు Snapchat ఒక ఉచిత స్కూప్ ఆస్వాదించాలనుకొంటున్నారా? మేట్స్ డే రోజున మేము సిడ్నీలోని గెలాలా మెస్సీనా సర్రీ హిల్స్ స్టోర్‌ను స్వంతం చేసుకుంటుంది! దోషరహితమైన మా Snap-పసుపు రంగులోకి మారిపోయినందున, ఈ అనుభవాలన్నీ ఎంతో ఆనందాన్ని పంచుతాయనడంలో ఏమాత్రం సందేహంలేదు! మే 8న రాత్రి 10.30 వరకు (లేదా స్టాక్ అయిపోయినంతవరకు) మీ ప్రాణస్నేహితులతో ఒక ఉచిత ఓహ్ Snap స్కూప్ ఆస్వాదించండి! ఆ తరువాత, స్థానిక హ్యాంగ్ షానన్ రిజర్వ్‌ను తాకే సూర్యోదయ కిరణాలు మరియు విస్తరించే ఆనందాన్ని ఆస్వాదించిండి.

ఓహ్!లో Snap మెస్సీనా రుచిలో ఏముంది? వనీలా కస్టర్డ్ గెలాటో అనేది పండ్ల రసాలతో, కరకరలాడే కారమెలైజ్ చేయబడిన పఫ్ పేస్ట్రీ ముక్కలతో ఉండటంవల్ల, వనీలా స్లైస్ గురించి అద్భుతమైన ప్రతిదానిని ఒకచోట చేర్చినట్లవుతుంది.

మేట్స్ డేను ఒక కొత్త Snapchat లెన్స్ లేకుండా ఫ్రెండ్స్‌తో వేడుకను జరుపుకోవడంలో మజా ఏముంటుంది? మీరు మీకు దగ్గరలో ఉన్న స్నేహితులగురించి మేట్స్ డేరోజున ఆలోచిస్తున్నట్లయితే, అందమైన, అధునాతా మేట్స్ డే లెన్స్‌తో ఒక Snap పంపండి, తద్వారా మే 8న మీ Snapstreaks అదనపు ఆనందాన్ని చేర్చండి.

ఈ మేట్స్ డేరోజున, మీ జట్టును రౌండప్ చేసి అంతా ఒకచోట్ చేరి సందడి చేయండి! మీ BFFsతో ఒక ఉత్తమమైన గెలాటోతో పంచే బంధానికి ఏదీ సాటిరాదని మేం చెప్పే మాటని విశ్వసించండి.

*ఒకవేళ మీరు 13 సంవత్సరాలకంటే తక్కువ వయసు వారైతే, ఇక్కడకు వచ్చి, మీరు మీ ఉచిత స్కూప్ అందుకోంది (Snapchat Snapchat యాప్ అవసరం లేదు).

వార్తలకు తిరిగి వెల్దాం