26 సెప్టెంబర్, 2012
26 సెప్టెంబర్, 2012

Snapchatకి ఈరోజుతో 1 సంవత్సరం

మీకు తెలిసినట్లుగా, ఒక బిడ్డను పెంచడానికి ఒక గ్రామం పడుతుంది (లేదా ఒక మంచి ఆయా). మా విషయంలో, ఒక గ్రామం పట్టింది. Snapchat కమ్యూనిటీ నుండి మాకు లభించిన ప్రేమ మరియు మద్దతుకు మేము వినయంగా మరియు సంతోషంగా ఉన్నాము.

ఒక బిడ్డ ఎదగాలంటే మొత్తం సమాజం(లేదా నిజంగా మంచి నాయనమ్మ) అతడితో అనుసంధానం కావాలనే ఆఫ్రికన్ సామెత మనకు తెలుసు. మనం విషయానికి వస్తే, మొత్తం సమాజం అనుసంధానం కావడం అనేది వాస్తవం. Snapchat కమ్యూనిటీ నుంచి మాకు లభించిన ప్రేమ మరియు మద్దతుకు మేం వినయస్థులైనాము మరియు తబ్బిబ్బయిపోయాము.

ఇది పాతమాటే అని మేం అర్థం చేసుకున్నాం, అయితే మాకు చాలా ముఖ్యమైన మూడు ఆలోచనల గురించి పంచుకోవడానికి ఇది మంచి సమయం అనిపించింది. ఈ ఆలోచనలు వచ్చే సంవత్సరంలో Snapchatని మేం అభివృద్ధి చేసేటప్పుడు తీసుకునే నిర్ణయాలకు దారితీస్తాయి.

స్నేహితులతో ప్రామాణికమైన క్షణాలను ‌పంచుకోవడంలో మేం విశ్వసిస్తాం. ఇది కేవలం ఫ్యాన్సీ వెకేషన్‌లు, సుశీ డిన్నర్‌లు, లేదా అందమైన సూర్యాస్తమయాలు మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇది ఒక అంతర్గత జోక్, సిల్లీ ఫేస్, లేదా పెట్ ఫిష్ నుంచి గ్రీటింగ్ కావొచ్చు.

అటువంటి క్షణాలను పంచుకోవడం సరదాగా ఉంటుంది. మన గురించి బాగా తెలిసిన వ్యక్తులతో అయితే కమ్యూనికేషన్ మరింత వినోదాత్మకంగా ఉంటుంది. మన స్నేహితులను మనకంటే బాగా నవ్వించేవారు ఎవరూ ఉండరని మనకు తెలుసు.

అశాశ్వతత్త్వంలో ఒక విలువ ఉంటుంది. గొప్ప సంభాషణలు అద్భుతమైనవి. అందువల్లనే వారు పంచుకుంటారు, ఆస్వాదిస్తారు, అయితే సేవ్ చేయరు.

మీ అందరి మద్దతుకు మరోసారి ధన్యవాదాలు.

వార్తలకు తిరిగి వెళ్లు