15 ఫిబ్రవరి, 2022
15 ఫిబ్రవరి, 2022

ఇది ప్రదర్శన సమయం! టికెట్‌మాస్టర్‌తో లైవ్ ఈవెంట్‌లను కనుగొనడానికి సరికొత్త మార్గాన్ని పరిచయం చేస్తున్నాము

ఈరోజు నుండి, టికెట్‌మాస్టర్‌తో భాగస్వామ్యంతో, Snap చాటర్‌లు తమ స్నేహితులతో లైవ్ ఈవెంట్‌లను కనుగొనడానికి మేము ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేస్తున్నాము.

ఈ రోజు నుండి ప్రారంభించి, Snapchatters తమ స్నేహితులతో కార్యక్రమాలను ప్రత్యక్షంగా కనుగొనేందుకు అనువుగా Ticketmasterతో భాగస్వామ్యంలో ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేస్తున్నాం.

క్రొత్త Snap మ్యాప్ లేయర్ ఉపయోగించడంద్వారా, Snapchatters తమ దగ్గరలో జరగబోయే కార్యక్రమాల పూర్తి జాబితాకై Ticketmaster’sను బ్రౌజ్ చేయవచ్చు. అక్కడ వారు హాస్యంనుండి క్రీడలవరకు, నేటితరపు ప్రముఖుల సంగీత కచేరీలు లేదా ఇప్పుడే వెలుగులోకి వస్తున్నవారు మరియు ప్రవర్ధమాన కళాకారుల కచేరీ ప్రదర్శనలు చూడవచ్చు. వారికి ఆసక్తిగ్ల చిత్రాలను వారు ఎంచుకొన్న తరువాత, వారు దానిపై ట్యాప్ చేసి వారి స్నేహితులను Snapchat కెమెరాలోకి వెళ్ళే స్టిక్కర్ల ద్వారా ఆహ్వానించవచ్చు లేదా నిరంతరం కొనసాగే చెకవుట్ ప్రక్రియద్వారా అప్పటికప్పుడే టిక్కెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు.

Ticketmaster యొక్క Ticketmaster’s మినీ ద్వారా, Snapchatters తమకిష్టమైన కళాకారులు మరియు విభాగాలను షేర్ చేసుకోవచ్చు, మరియు వారి వ్యక్తిగత ప్రాధాన్యతల మేరకు దగ్గరలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలను కూడా షేర్ చేసుకోవచ్చు. అక్కడినుండి, వారు బ్రౌజ్ చేసేందుకు, ఎడమకు లేదా కుడికి స్వైప్ చేయవచ్చు మరియు వారు సేవ్ చేసిన దానిని మినీ ట్రాక్ చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలలో ఉన్న Snapchattersకు ఇటువంటి అనుభవాన్ని అందించడానికి, ప్రపంచంలోని అతిపెద్ద టిక్కెట్ మార్కెట్‌ప్లేస్‌ Ticketmaster భాగస్వాములవుతున్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము.

 

వార్తలకు తిరిగి వెళ్లు