
04 మే, 2015
04 మే, 2015
Snapcodes
We introduced Snapcodes in early January as an easy way to add friends on Snapchat. Simply point your Snapchat camera at a Snapcode and tap your screen to add!
Snapchat పై స్నేహితుల్ని జోడించడానికి ఒక సులభమైన మార్గంగా మేం జనవరి మొదట్లో స్నాప్ కోడ్స్ ని ప్రవేశపెట్టాం. ఒక స్నాప్ కోడ్ వైపుకు కేవలం మీ Snapchat కెమెరాకు ఉంచండి, జోడించడానికై మీ స్క్రీన్‌ని తాకండి!
స్పందన అత్యంత అద్భుతంగా ఉంటోంది. Snapchat చేయు వ్యక్తులు ప్రతి వారమూ మిలియన్ల కొద్దీ Snapకోడ్‌లను స్కాన్ చేస్తున్నారు!
ఈరోజున, మేము డౌన్‌లోడ్ చేసుకోదగిన వెక్టర్ ఫైల్స్ మరియు బ్రాండింగ్ మార్గదర్శకాలను మా వెబ్‌సైట్ పై అందజేయడం ద్వారా మీ విశిష్టమైన Snapకోడ్‌ని పంచుకోవడానికి మరియు వ్యక్తిగతీకరించడానికి దానిని సులభతరం చేస్తున్నాం.