Sound On, Volume Up: Introducing Sounds For Your Snaps
Today, we launched Sounds, a new feature to add music and your own creations to your Snaps. Music makes video creations and communication more expressive, and offers a personal way to recommend music to your closest friends.

ఇవాళ, సంగీతం మరియు మీ సొంత క్రియేషన్‌లు మీ Snapsకు జోడించటానికి ఒక కొత్త ఫీచర్ అయినసౌండ్స్‌ని మేం లాంచ్ చేశాం. మా కేటలాగ్‌లో జస్టిన్ బీబర్ మరియు బెన్నీబ్లాంకో కొత్త పాట “లోన్లీ” ప్రత్యేక ప్రివ్యూ సహా ఉంది.
ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా iOS లోని Snapచాటర్స్ వర్ధమాన మరియు పేరున్న కళాకారుల నుంచి అత్యంత శక్తివంతమైన మరియు జాగ్రత్తగా ఎంపిక చేసిన కేటలాగ్ నుంచి వారి Snaps కు (క్యాప్చర్‌కు ముందు లేదా తరువాత) సంగీతాన్ని జోడించవచ్చు. వీడియో క్రియేషన్‌లు మరియు సంభాశణలను సంగీతం మరింత భావస్పోరకంగా చేస్తుంది, మరియు మీ సన్నిహితులకు సంగీతాన్ని సిఫారసు చేసే వ్యక్తిగత మార్గాన్ని అందిస్తుంది. సగటున, ప్రతిరోజూ 4 బిలియన్‌కు పైగా Snaps సృష్టించబడతాయి*.
మీరు సౌండ్స్‌తో ఒక Snapని అందుకున్నప్పుడు, ఆల్బమ్ ఆర్ట్, పాట టైటిల్, మరియు ఆర్టిస్ట్ పేరు చూడటానికి మీరు పైకి స్వైప్ చేయవచ్చు. “ఈ పాటను ప్లే చేయండి” లింక్ Spotify, Apple Music, మరియు SoundCloudతో సహా మీకు ఇష్టమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంపై పూర్తి పాటను వినేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.
Snap వార్నర్ మ్యూజిక్ గ్రూప్, మర్లిన్ (వారి స్వతంత్ర లేబుల్ సభ్యులతో సహా), ఎన్ ఎం పి ఎ, యూనివర్సల్ మ్యూజిక్ పబ్లిషింగ్ గ్రూప్, వార్నర్ చాపల్ మ్యూజిక్, కోబాల్ట్, మరియు BMG మ్యూజిక్ పబ్లిషింగ్‌తో సహా ప్రముఖ మరియు స్వతంత్ర పబ్లిషర్‌లు మరియు లేబుల్స్‌తో అనేక-సంవత్సరాల ఒప్పందాలను ఇప్పుడు కలిగి ఉంది.
అదనంగా, జస్టిన్ బీబర్ మరియు బెన్నీ బ్లాంకో కొత్త పాట “లోన్లీ” Snapchat ఫీచర్డ్ సౌండ్స్ లిస్ట్‌లో నేడు ప్రత్యేకంగా ఫీచర్ చేయబడుతుంది. Snapచాటర్స్ వారి కొత్త పాటతో కళాత్మక Snaps సృష్టించగలుగుతారు, వాటిని వారి స్నేహితులతో పంచుకోగలుగుతారు, మరియు వారికి ఇష్టమైన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంపై అది లభ్యమైనప్పుడు పూర్తి పాటను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ని కూడా సేవ్ చేయవచ్చు.
మ్యూజిక్‌ని మించి, Snapచాటర్స్ వారి స్వంత సౌండ్‌లు సృష్టించి, వాటిని Snapsకు జోడించే సామర్థ్యాలను కూడా మేం టెస్ట్ చేస్తున్నాం. రాబోయే నెలల్లో దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్నాం.
*Snap Inc. అంతర్గత డేటా Q1 2020.