13 ఆగస్టు, 2019
13 ఆగస్టు, 2019

Spectacles 3ని పరిచయం చేస్తున్నాము

ఈ రోజు మేము Spectacles 3ని పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాము, ఇది ప్రపంచాన్ని 3Dలో క్యాప్చర్ చేయడానికి రూపొందించిన డ్యూయల్ కెమెరాలతో కూడిన Spectacles సన్‌గ్లాసెస్ యొక్క తాజా వెర్షన్.

ఈరోజు Spectacles 3 ని విడుదల చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము, ఇది డ్యుయల్ కెమెరాలతో Spectacles సన్‌గ్లాస్‌ల యొక్క అత్యంత ఆధునిక వెర్షన్ ప్రపంచాన్ని 3D లో గ్రహించడానికి డిజైన్ చేయబడినది.

ధృఢమైన, తేలికైన స్టీల్ ఫ్రేము మరియు వృత్తాకార లెన్స్ లతో Spectacles 3 తయారు చేయబడ్డాయి. ఫ్రేముకు ఇరువైపులా గల రెండు HD కెమెరాలు మీ కళ్ళు చూడగల లోతు మరియు కొలతల్ని గ్రహిస్తాయి, మరియు మీ Snaps ని పెంపొందించడానికై కొత్తగా వృద్ధి చెందిన వాస్తవ సృజనాత్మక సాధనాలకు శక్తినిస్తాయి.

కొత్త 3D ఎఫెక్టుల వరుసతో మీకు ఇష్టమైన క్షణాలను తిరిగి ఊహించుకోవడం సులభం అవుతుంది. మీ స్వంత అద్భుత క్షణాన్ని సృష్టించుకోండి, లేదా ఒకే స్వైప్‌తో మొత్తం దృశ్యానికి కొత్త లైటింగ్, ప్రకృతి దృశ్యాలు, మరియు ఇతర అద్భుత ఎఫెక్టులను జోడించుకోవచ్చు.

మీ స్వంత జ్ఞాపకాలలో మీకు మీరుగా లీనమైపోవడానికి చేకూర్చిన 3D వ్యూయర్ ఉపయోగించండి లేదా మరొకరి దృష్టికోణముతో ఆనందించండి.

Spectacles 3 ఈ శీతాకాలంలో షిప్పింగ్ చేయబడతాయి మరియు ముందస్తుగా ఆర్డర్ చేయడానికి ఇప్పుడు Spectacles.com లో లభిస్తున్నాయి.

ఈ కొత్త Spectacles ను మా లాగానే మీరూ ఇష్టపడతారని ఆశిస్తున్నాము!

వార్తలకు తిరిగి వెళ్లు