26 ఏప్రిల్, 2018
26 ఏప్రిల్, 2018

కొత్త Spectacles. వేసవి కోసం తయారు చేయబడ్డాయి.

మేము మీకు ఇష్టమైన హ్యాండ్స్-ఫ్రీ కెమెరాను మరింత మెరుగ్గా చేసాము! Spectacles ఇప్పుడు చిన్న ప్రొఫైల్‌తో ధరించడానికి మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి మరియు అవి నీటి నిరోధకతను కలిగి ఉంటాయి — కాబట్టి మీరు వాటిని బీచ్‌కు లేదా మీ తదుపరి పూల్ పార్టీకి తీసుకురావచ్చు!

మీకు ఇష్టమైన హ్యాండ్స్-ఫ్రీ కెమెరాను మేం మరింత మెరుగ్గా చేశాం! ఒక చిన్న ప్రొఫైల్‌తో ధరించడానికి కళ్ళజోడు ఇప్పుడు మరింత సౌకర్యవంతం, మరియు అవి నీటి నిరోధకం — కాబట్టి మీరు వాటిని బీచ్‌కి, లేదా తర్వాత పూల్ పార్టీకి తీసుకెళ్ళవచ్చు!

కొత్త మరియు మెరుగైన ఆడియోతో వీడియోను రికార్డు చేయడానికి బటన్ తాకండి, మరి ఇప్పుడు, ఒక ఫోటో తీసుకోవడానికి నొక్కి అలాగే ఉంచవచ్చు! మీరు తీసుకునే Snaps నాలుగురెట్లు వేగంగా Snapchat కు బదిలీ అవుతాయి, మరియు ఎల్లప్పుడూ HD లో ఉంటాయి.

మీ దృష్టి కోణం నుండి జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి అతిసులువైన మరియు సులభమైన మార్గంగా కళ్ళజోడు ఉండాలని మేం అనుకుంటున్నాము, మరియు మీ ఆలోచనాత్మక సలహాలన్నింటిని మేం అభినందిస్తాము — ఈ మెరుగుదలల్లో అనేకం మీచే స్ఫూర్తి పొందినవే!

ఈ కొత్త కళ్ళజోడును మీరు ఇష్టపడతారని మేం ఆశిస్తున్నాం!

వార్తలకు తిరిగి వెళ్లు