750 మిలియన్లు, ఇంకా వస్తున్నాయి!

మా నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 750 మిలియన్లకు పైగా చేరుకొందని ప్రకటించడం మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది!
Snapchat కేవలం మొత్తం ఒక తరంతోమాత్రమేకాక మరెంతో స్నేహితులు, కుటుంబం మరియు ప్రపంచంతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ సేవలు వినియోగించినప్పుడు తాము ఎంతో సౌకర్యవంతంగా, సంతోషంగా మరింతగా కనెక్ట్ అయివున్నామని Snapచాటర్‌లు మాకు చెప్పారు.
ఈరోజు మేము నెలకు 750 మిలియన్ల క్రియాశీలక యూజర్ల ఒక మైలురాయిని చేరుకొన్నామని ఎంతో ఉత్సాహంగా ప్రకటిస్తున్నాము!
మేము Snapchatను సామాజిక మాధ్యమాలకు ప్రత్యామ్నాయంగా, ప్రజాదరణ లేదా సంపూర్ణత్వం అవసరంలేకుండా స్నేహితులు, కుటుంబంతో సమాచారం పంచుకొనే మార్గంగా రూపొందించాము. దృశ్య సమాచారం నుండి ఆగ్మెంటేడ్ రియాలిటీ వరకు, Snap మ్యాప్, స్టోరీల, స్పాట్‌లైట్ మరియు మరెన్నింటినో అందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో ఉత్సాహభరితమైన మా కమ్యూనిటీ మా సేవలను అందుకోవడాన్ని మేము ఎంతో ఇష్టపడతాము.
మాతో Snapping చేసినందుకు ధన్యవాదాలు!
వార్తలకు తిరిగి వెల్దాం