A Whole New Story

Today we’re announcing a new way to create custom Stories – about anything, with any of your friends, even for a specific location! It's perfect for a trip, a birthday party, or a new baby story just for the family.
ఈ రోజున మేము కస్టమ్ స్టోరీలు సృష్టించడానికి ఒక కొత్త మార్గాన్ని ప్రకటిస్తున్నాం - దేని గురించైనా, మీ స్నేహితుల్లో ఎవరితోనైనా, ఒక నిర్దిష్ట సైతమూ! ఇది ఒక పర్యటన, జన్మదిన వేడుక, లేదా కేవలం కుటుంబం కోసం ఒక నవజాత శిశువు కథ కొరకు సరైనది.
స్టోరీకి ఎవరు జోడించవచ్చు మరియు ఎవరు దానిని చూడవచ్చు అని మీరు నిర్ణయించండి - స్టోరీని ఒక లొకేషన్‌కు జియోఫెన్స్ చేయడానికి కూడా మీరు ఎంచుకోవచ్చు.
ఒక కొత్త స్టోరీని సృష్టించడం చాలా చాలా సులభం. కేవలం స్టోరీల పేజీ పైభాగం కుడి మూలలో ఉన్న "క్రియేట్ స్టోరీ" ఐకాన్‌ని తాకండి.
గడచిన 24 గంటల్లో కథలకు ఎవ్వరూ కంట్రిబ్యూట్ చేయకపోతే అవి అదృశ్యం అవుతాయి.
కస్టమ్ స్టోరీలను క్రియేట్ చేస్తూ మీరు ఆనందిస్తున్నారని మేం ఆశిస్తున్నాము!
Back To News