A Whole New Way to See Yourself(ie)

We’re thrilled to announce a whole new way to express yourself on Snapchat. When you’re using the camera to take a selfie, just press and hold on your face to activate Lenses. You can play with Lenses before taking a Snap — just select one from the row at the bottom and follow the on-screen instructions!
Snapchat పై మీకు మీరుగా వ్యక్తీకరించడానికి ఒక సంపూర్ణమైన కొత్త మార్గాన్ని ప్రకటించడానికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. సెల్ఫీని తీసుకోవడానికి మీరు కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు, లెన్స్ లను యాక్టివేట్ చేయడానికై కేవలం మీ ముఖంపై నొక్కిపట్టి ఉంచండి. Snap తీసుకోవడానికి ముందు మీరు Lensesతో ఆడుకోవచ్చు — అడుగున ఉన్న వరుస నుండి ఒకటి ఎంపిక చేయండి మరియు స్క్రీన్ పై సూచనల్ని పాటించండి!
దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మేం అదనపు సర్వీసుల్లో రీప్లేని ప్రవేశపెట్టాము, ఆ అద్భుతమైన క్షణాలు అదృశ్యం కాక ముందు మరొక్కసారి వాటిని (లేదా మేము ధ్యాస వహించని వాటిని) చూడడానికి మేము వాటిని ఉపయోగించాము. మేము ఒక్కో Snapchatter కు రోజుకు ఒక రీప్లే అందించాము, అనేక రోజువారీ Snaps అందుకుంటూ రీప్లేకు అర్హత ఉన్న మిలియన్ల కొద్దీ Snapchattersకి కొన్నిసార్లు నిరాశ కలిగించాము. ఐతే రీప్లే ఒక పొగడ్త వంటిది అని-తర్వాత మేము గ్రహించాం ! కాబట్టి కేవలం ఒకదానితో ఎందుకు ఆపేయాలి?
ఈరోజున U.S. Snapchatters 3 కొరకు $0.99 తో మొదలయ్యే అదనపు రీప్లేలను కొనవచ్చు. మీరు అందుకునే ఏ Snap పై అయినా మీరు రీప్లే వాడవచ్చు, ఐతే ఏ Snap మీదనైనా ఒకసారి మాత్రమే రీప్లే చేయవచ్చు. అవి కొంత ఖరీదైనవే - ఐతే సమయం డబ్బు లాంటిది మరి! ;) 
ఈ అప్‌డేట్‌లో ట్రోఫీలతో సహా మీరు కొన్ని ఆశ్చర్యకరమైన తమాషాలు కూడా చూస్తారు (కెమెరా ఎగువన బిగించినవి).
Back To News