27 ఆగస్టు, 2023
27 ఆగస్టు, 2023

మా ఆస్ట్రేలియన్ కమ్యూనిటీపై ఒక అప్‌డేట్: 8 మిలియన్‌లు ఇంకా పెరుగుతోంది!

ప్రపంచవ్యాప్తంగా, 750 మిలియన్ల మంది ప్రజలు, Snapchat అనేది తమ స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు, తమను తాము వ్యక్తపరచేందుకు, ప్రపంచంగురించి తెలుసుకొనేందుకు ప్రతినెలా దీనిని ఉపయోగించేందుకు ఇష్టపడతారు. అందువల్లనే మా కమ్యూనిటీ నిరంతరం పెరుగుతోంది - ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మేము 8 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారని ఎంతో ఉత్సుకతతో ప్రకటిస్తున్నాము!

మా ఆస్ట్రేలియా కమ్యూనిటీ, తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో సంబంధాలను పెంపొందించుకోవడానికి Snapchatను ఉపయోగించడం కొనసాగిస్తోంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి, మా ఆస్ట్రేలియా Snapచాటర్లగురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను మీతో పంచుకోవాలనుకొంటున్నాము:

  • Snapchat 13-24 సంవత్సరాల వయస్సున్న వారిలో ప్రస్తుతం 80% వరకు చేరుకొంటోంది113-34 సంవత్సరాల వయసున్నవారు ఆస్ట్రేలియాలో 75%.

  • Snapchatను జనరేషన్ Z ఇష్టపడుతున్నందున, ఆస్ట్రేలియాలోని దాదాపు 45% మంది Snapచాటర్లు 25 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగివున్నారు2.

  • ఆస్ట్రేలియన్ Snapచాటర్లు రోజుకు సగటున 40 సార్లు యాప్‌ను తెరిచి, ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో చాట్ చేయడానికి, వారికిష్టమైన షోల ప్రధానాంశాలను చూసేందుకు లేదా వారి జీవితాల కొన్ని క్షణాలను షేర్ చేసుకొంటుంటారు3.

  • మా ఆస్ట్రేలియన్ కమ్యూనిటీలో 60% మంది ప్రతిరోజూ Snapchatపై ఉన్న ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) లెన్సెస్‌ను, తమనుతాము సృజనాత్మకంగా వ్యక్తపరచడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, వారికిష్టమైన బ్రాండ్లనుండి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వాడుతుంటారు.్4.

వినోధభరితంగా ఉండే ఒక ప్లాట్‌ఫారం, ఒత్తిడి లేకుండా, ఫ్రెండ్స్ కుటుంబం మరియు ప్రపంచంమధ్య ఖచ్చితమైన కనెక్షన్లు కలిగివుండే ఒకే ఒక్క విషయం వారిని కలిపివుంచుతుంది.

మాతో స్నాపిం చేస్తున్నందుకు మా ఆస్ట్రేలియన్ కమ్యూనిటీకి ధన్యవాదాలు!

వార్తలకు తిరిగి వెల్దాం
1 Snap Inc. అంతర్గత డేటా Q1 2023. సంబంధిత సెన్సస్ వివరాల ద్వారా చిరునామాద్వారా చేరుకోగల శాతాలు లెక్కించబడినాయి.

2 Snap Inc. అంతర్గత డేటా Q2 2023

3 Snap Inc. అంతర్గత డేటా Q2 2023

4 Snap Inc. అంతర్గత డేటా Q2 2023