Bosco Debuts the “4th of July” Music Video, Shot on Spectacles 3

Today Snap and musical artist Bosco debuted Bosco’s “4th of July” music video, one of the first music videos shot entirely on Spectacles.

For this project, Bosco took on the role of co-creative director, putting Spectacles on real-life artistic couple MELO-X and Corey Wash to shoot and star in the video, capturing the emotions of the song. The video captures the couple’s relationship from their first-person perspectives, unfolding with love, adventure and spontaneity.
నేడు Spectaclesపై, Snap మరియు సంగీత కళాకారుడు బాస్కో, పూర్తిగా చిత్రీకరించిన మొదటి మ్యూజిక్ వీడియోల్లో ఒకటైన బాస్కో యొక్క "4th of July" మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది.
ఈ ప్రాజెక్ట్ కొరకు, బాస్కో కో-క్రియేటివ్ డైరెక్టర్ పాత్రను చేపట్టారు, Spectacles లో పాట ఎమోషన్‌లు క్యాప్చర్ చేస్తూ వీడియోని షూట్ చేయడానికి మరియు నటించడానికి నిజ జీవిత ఆర్టిస్ట్ జంట అయిన మెలో-ఎక్స్ మరియు కోర్నీ వాల్ష్‌ ఉంచారు. ఈ వీడియో వారి మొదటి వ్యక్తిగత దృక్పథాల నుండి ప్రేమ, సాహసం మరియు ఆకస్మికతతో ముగుస్తుంది.
ప్లేయర్ సెలక్షన్ స్క్రీన్‌లోనికి ప్రవేశించి మరియు కపుల్ మెమరీస్‌ని లోడ్ చేయడం ద్వారా కోర్నీ మరియు మెలో -ఎక్స్‌లు ఒక నోస్టాల్జిక్ వీడియో గేమ్ ఫార్మెట్‌లో అవతార్‌ల వలే పరిచయం చేయబడ్డారు. వీడియో అంతటా కూడా, మెమరీస్ యొక్క భావోద్వేగ స్థితిని ప్రతిబింబించే ఆగ్యుమెంటెడ్ రియాలిటీ లెన్సులతో మరో అవతార్ ఈ గత జ్ఞాపకాలను పున:సమీక్షిస్తుంది. వీడియో అంతటా ఉండే లెన్సెస్ క్లారా బాకౌ మరియు వెల్వెట్ స్ప్రెక్ట్రమ్‌తో సహా Snap యొక్క గ్లోబల్ క్రియేటర్ కమ్యూనిటీ ద్వారా రూపొందించబడ్డాయి.
2019, లో ప్రవేశపెట్టిన, Spectacles 3 అనేవి ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఎఫెక్ట్‌తో పరివర్తన చెందించగల 3D ఫోటోలు మరియు వీడియోలను క్యాప్చర్ చేయడానికి డిజైన్ చేయబడ్డ డ్యూయల్-కెమెరా సన్‌గ్లాసులు. మవన కంటి నుంచి స్ఫూర్తిని పొందిన, Spectacles 3 మన కన్ను చేసేవిధంగా డెప్త్ మరియు డైమెన్షన్‌ని క్యాప్చర్ చేస్తుంది, ఇది ప్రపంచాన్ని మనం చూసే రీతిలో క్యాప్చర్ చేయడానికి ఒక ఘనమైన 3D క్యాన్వాస్‌ని అందిస్తుంది. Spectacle టీమ్ AR మరియు కెమెరా టెక్నాలజీ సరిహద్దులను చెరిపివేయడానికి హార్మోని కోర్నే ప్రయోగాత్మక షార్ట్ ఫిల్మ్ Duck Duck తోసహా ఇప్పటి వరకు అనేక మంది కళాకారులు మరియు క్రియేటర్‌లతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.
బాస్కో “4th of July” మ్యూజిక్ వీడియో‌ని ఇక్కడ చూడండి మరియు వీడియో షూటింగ్ సమయంలోని తెరవెనుక దృశ్యాలను ఇక్కడచూడండి.
Back To News