Bullying Prevention Month on Snapchat

We've designed Snapchat to be a place where people feel comfortable expressing themselves with their close friends and family. That's why we've never had public likes or comments, because they can create pressure to feel pretty or perfect when you're just trying to communicate with friends. We've also made it easy to choose who you want to talk to on Snapchat so that you won't be bothered by unwelcome noise.
వ్యక్తులు తమ ఆప్తమిత్రులు మరియు కుటుంబముతో తమకు తాము వ్యక్తీకరించుకోవడానికి సౌకర్యంగా భావించే ఒక చోటుగా ఉండాలని మేము Snapchatని రూపొందించాము. అందుకనే మేము ఎప్పుడూ బహిరంగ లైక్‌లు లేదా వ్యాఖ్యలకు చోటు ఇవ్వలేదు, ఎందుకంటే మీరు స్నేహితులతో సంభాషించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అవి ముభావంగా లేదా కచ్చితంగా ఉండేలా ఒత్తిడిని కలిగించగలుగుతాయి. Snapchat పై మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటే వారిని ఎంచుకోవడాన్ని కూడా మేం సులభతరం చేశాం, తద్వారా మీరు అవాంఛితుల వల్ల విసుగు చెందరు.
అవన్నీ ఉన్నప్పటికీ కూడా, మనకు విసుగు కలిగించడానికి బెదిరింపుదారులు కొన్నిసార్లు ఒక దారి కనుక్కుంటారు, కాబట్టి మేము గట్టిగా మరియు స్పష్టంగా సందేశం పంపించాలనుకున్నాము: బెదిరింపులకు Snapchat పై ఎటువంటి చోటూ లేదు. బెదిరింపు నివారణ మాసమునకు మద్దతునివ్వడానికై Ad కౌన్సిల్‌తో భాగస్వామ్యం వహిస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. బెదిరింపుల గురించి ఆన్‌లైన్‌లో గానీ లేదా ఆఫ్‌లైన్‌లో గానీ అవగాహన పెంపొందించడానికి మేము ఫిల్టర్లు, స్టిక్కర్లు మరియు Snap Ads రూపొందించాము.
బెదిరింపు లేదా నేరపూరితమైన Snapని మీరు ఎప్పుడు అందుకున్నా, మీరు సులభంగా యాప్‌పైనే మాకు రిపోర్టు చేయవచ్చు. కేవలం Snapని పైకి నొక్కి పట్టుకోండి, తర్వాత 🏳️ బటన్ తట్టండి. ఏమి జరుగుతున్నదో తెలుసుకుందాం — సహాయం చేయడానికి మేం ఎల్లప్పుడూ మా శక్తిమేరకు సాయం చేస్తాం! మా సేఫ్టీ సెంటర్ వద్ద మీరు మరింతగా తెలుసుకోవచ్చు.
సంతోషంగా స్నాపింగ్ చేయండి!
Back To News