ఏడు సంవత్సరాల క్రిందట మేము Snapchat ప్రారంభించినప్పుడు, అది సాంప్రదాయక Kodak క్షణాన్ని గ్రహించడం గురించి కుండా, లేదా అందంగా లేదా పరిపూర్ణంగా కనిపించాలనే ప్రయత్నం చేయడం కానీ కాదు. మా స్నేహితులు తమను తాము వ్యక్తీకరించడానికి, ఆ క్షణంలో వారికి అనిపించినదేదైనా పంచుకోవడానికి ఒక మార్గాన్ని మేము రూపొందించాలని అనుకున్నాము.
ఈరోజు, Snapchat ఉపయోగించే నిజమైన స్నేహితుల సంబరాలను ప్రారంభిస్తున్నాము. 12 వేర్వేరు దేశాల నుండి 70 కి పైగా Snapచాటర్స్తో కూడిన"నిజమైన స్నేహితులు" ప్రపంచవ్యాప్తంగా నిజమైన స్నేహం వెనుక ఉన్న కథలను పంచుకుంటారు.
వారి స్టోరీస్ మీరు సాధ్యమైనంత ఎక్కువగా వింటూ ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము!
సంతోషంగా స్నాపింగ్ చేయండి!