Drawing Contest

We’re excited to announce our first contest, which challenges YOU to send us your most creative and fun snap using the new drawing feature! Feel free to use a caption too.
కొత్త డ్రాయింగ్ ఫీచర్ ఉపయోగించి మీ అత్యంత సృజనాత్మకమైన మరియు వినోదాత్మకమైన snapని మాకు పంపించేందుకు మీకు సవాలుగా నిలిచే మా మొట్టమొదటి పోటీని ప్రకటించడం పట్ల మేం ఎంతగానో సంతోషిస్తున్నాం! స్వేచ్ఛగా క్యాప్షన్ కూడా ఉపయోగించండి.
టాప్ 10 ఫైనలిస్టులు మా Facebook పేజీలో ఉంచబడతారు మరియు మొదటి 3 కొన్ని అద్భుతమైన బహుమతులు గెలుపొందుతారు! మా గ్రాండ్ బహుమతి విజేత $100 iTunes గిఫ్ట్ కార్డు మరియు ఒక Team Snapchat ట్యాంక్ అందుకుంటారు!
ఎవ్వరైనా ప్రవేశించవచ్చు, కేవలం ఒక snap తీసుకోండి (దాన్ని సేవ్ చేయడం మరచిపోవద్దు!) దానిని contest@snapchat.comకు మీ పేరు, హోమ్‌టౌన్, మరియు వయసుతో  ‘Drawing Contest Entry(డ్రాయింగ్ కంటెస్ట్ ఎంట్రీ)’ అనే సబ్జెక్ట్‌తో పంపించండి.
మీరు 3 ఎంట్రీల వరకు సమర్పించవచ్చు. ఎంట్రీలను ఆగస్టు 23వ తేదీ 6pm PST వరకూ సమర్పించవచ్చు.
దిగువన ఇవ్వబడ్డ పోటీ నియమాలు మరియు బహుమతి వివరాలు తప్పక చూడండి:
Back To News