మా జర్మన్ కమ్యూనిటీపై ఒక అప్‌డేట్: సంఖ్య 15 మిలియన్‌లు, ఇంకా పెరుగుతోంది!

ప్రపంచవ్యాప్తంగా, 750 మిలియన్ల మంది ప్రజలు, Snapchat అనేది తమ స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు, తమను తాము వ్యక్తపరచేందుకు, ప్రపంచంగురించి తెలుసుకొనేందుకు ప్రతినెలా దీనిని ఉపయోగించేందుకు ఇష్టపడతారు. అందువల్లనే మా కమ్యూనిటీ నిరంతరం పెరుగుతోంది - ప్రస్తుతం జర్మనీలో మేము 15 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారని ఎంతో ఉత్సుకతతో ప్రకటిస్తున్నాము!
ఈ విశేష సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి, జర్మన్ Snapఛాటర్ల గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలను మీతో పంచుకోవాలను అనుకొంటున్నాము.
  • మమ్మల్ని జనరేషన్ Z వారు ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, జర్మనీలోని Snapఛాటర్లలో దాదాపు 40% పైగా 25 సంవత్సరాలు లేదా ఆపై వయస్సు ఉన్నవారే.
  • జర్మనీలో, Snapచాటర్‌లు, తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో చాట్ చేసేందుకు, వారికిష్టమైన షోలలోని ముఖ్యాంశాలను చూసేందుకు, లేదా వారిజీవితాలనుండి క్షణాలను పంచుకోవడానికి రోజుకు సగటున దాదాపు 30 సార్లు యాప్ తెరుస్తారు.
  • 75% మంది, తమనుతాము సృజనాత్మాకంగా వ్యక్తపరచేందుకు, వినోదం ఆస్వాదించే ప్రయత్నంలో మా ఆగ్మెంటేడ్ రియాలిటీ లెన్సెస్ ప్రతిరోజూ ఉపయోగిస్తుంటారు.
వినోధభరితంగా ఉండే ఒక ప్లాట్‌ఫారం, ఒత్తిడి లేకుండా, ఫ్రెండ్స్ కుటుంబం మరియు ప్రపంచంమధ్య ఖచ్చితమైన కనెక్షన్లు కలిగివుండే ఒకే ఒక్క విషయం వారిని కలిపివుంచుతుంది.
మాతో snapping చేస్తున్నందుకు మా జర్మన్ కమ్యూనిటీకి ధన్యవాదాలు!


మేము మా యూజర్ గణాంకాలను ఏవిధంగా లెక్కకడతామో అనేవివరాలు తెలుసుకొనేందుకు మా SEC ఫైలింగ్స్ చూడండి.

వార్తలకు తిరిగి వెల్దాం