Introducing Geofilters

We’ve had a lot of fun drawing up new filters for special locations in Los Angeles and New York. Swipe right on the preview screen to check them out – they’ll change depending on which neighborhoods you’re in!
మేము, లాస్ ఏంజిల్స్ మరియు న్యూయార్క్ లో ప్రత్యేక లొకేషన్ల కొరకు కొత్త ఫిల్టర్లను గీయడంలో ఎంతో ఆనందించాం. వాటిని చూడడానికై ప్రీవ్యూ స్క్రీన్ పై కుడి వైపుకు స్వైప్ చేయండి - మీరు ఏ ఇరుగుపొరుగులో ఉన్నారనేదాన్ని బట్టి అవి మారుతుంటాయి! ఈ ఫీచర్ కొరకు మీరు లొకేషన్ సర్వీసులను ఎనేబుల్ చేయాల్సి ఉన్నప్పటికీ, మేము మీ లొకేషన్‌ని భద్రపరచము.
Back To News