Snapchatపై మన స్వీయ వ్యక్తీకరణకు ఒక సంపూర్ణమైన కొత్త మార్గముగా ఒక సంవత్సరం క్రిందట మేం లెన్సెస్ ను ప్రారంభించాము. అప్పటి నుండి, మనం చిన్నపిల్లలుగా మారిపోయాము, ఇంద్రధనుస్సులను లేపాము, మా ఆప్తమిత్రులతో ముఖతః కలుసుకున్నాము - మరియు మన చుట్టూ ప్రపంచాన్ని లెన్సెస్ ఎలా మార్చగలవో శోధన చేయడం ప్రారంభించాము.
ఈరోజు, లెన్సెస్ ను ఉపయోగించే కొత్త మార్గాలను జోడిస్తున్నాము.
రియర్-ఫేసింగ్ కెమెరాతో స్నాపింగ్ చేస్తున్నప్పుడు, సరికొత్త 3D అనుభవాలతో మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి రంగులద్దగల కొత్త లెన్స్‌లను కనుక్కోవడానికి కేవలం కెమెరా స్క్రీన్‌ని తాకండి!