SPS 2021: Introducing the Next Generation of Spectacles

Today we’re introducing the next generation of Spectacles, our first pair of glasses that bring augmented reality to life. They’re lightweight display glasses, made for creators to overlay their Lenses directly onto the world, exploring new ways to fuse fun and utility through immersive AR.
మేం ఇవాళ జీవితానికి ఆగ్యుమెంటెడ్ రియాలిటీని అందించే మా మొదటి జత గ్లాసులైన, మా తరువాత తరం Spectacles‌ని ప్రవేశపెడుతున్నాం. అవి అత్యంత తక్కువ బరువు కలిగిన డిస్‌ప్లే గ్లాసులు, ఇమ్మర్సివ్ AR ద్వారా వినోదాన్ని మరియు వినియోగాన్ని సమ్మిళితం చేసే కొత్త మార్గాలు అన్వేషించేందుకు క్రియేటర్‌లు ప్రపంచంపై నేరుగా తమ లెన్స్‌లను ఆచ్ఛాదన చేసేలా చేస్తాయి.
కొద్ది సంవత్సరాలుగా, క్రియేటర్ కమ్యూనిటీతో పాటుగా Spectacles రూపకల్పనలో మా ప్రయాణం అన్వేషణ, అభ్యసన, మరియు వినోదంతో నిండినది. మేం ప్రతి పునరావృతాన్నిఒక బిల్డింగ్ బ్లాక్‌గా ఉపయోగించి, AR యొక్క కొత్త కోణానికి ద్వారాలు తెరిచాం.
Spectacles అమ్మకానికి కాదు—Lens Studioలో AR అనుభవం ద్వారా మనం కమ్యూనికేట్ చేసే, జీవించే మరియు ప్రపంచాన్ని కలిసి అన్వేషించే మార్గాన్ని తిరిగి ఊహించడానికి ఆగ్యుమెంటెడ్ రియాలిటీ క్రియేటర్‌ల కొరకు అవి ఉన్నాయి.
ఫీచర్‌లు 
లెన్సెస్ కు ప్రాణం పోయడానికి Spectacles మానవ దృష్టి, స్పర్శ మరియు ధ్వనిని ట్యాప్ చేస్తుంది. మీ కంటి ముందు డ్యూయల్ 3D వేవ్‌గైడ్ ప్రదర్శిస్తుంది మరియు 26.3 డిగ్రీల వీక్షణ ఫీల్డ్ ప్రపంచంపై Lensesను పరుస్తాయి. మా కొత్త Snap స్పాటియల్ ఇంజిన్ ద్వారా శక్తి పొందింది, ఇది ఆరు డిగ్రీల స్వేచ్ఛ మరియు చేయి, మార్కర్, మరియు ఉపరితల ట్రాకింగ్‌ని లీవరేజీ చేస్తుంది. Spectacles కొత్త మార్గంలో క్రియేటర్‌ల ఊహాను ప్రపంచంపై వాస్తవికంగా కవర్ చేసేలా చూస్తాయి.
Lensesలు వేగంగా ప్రతిస్పందిస్తాయి మరియు ఫోటో ల్యాటెన్సీకి 15 మిల్లీ సెకండ్ మోషన్‌తో మీ వీక్షణ ఫీల్డ్‌లో కచ్చితంగా కనిపిస్తాయి, మరియు AR ఇన్‌డోర్‌లు లేదా వెలుపల అన్వేషించడానికి 2000 Nits ప్రకాశం వరకు డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది. Spectaclesలో బహుళ ఇంద్రియ అనుభవాన్ని అందించడానికి 2 RGB కెమెరాలు, 4 బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌లు, 2 స్టీరియో స్పీకర్‌లు, మరియు ఒక టచ్ ప్యాడ్ ఉన్నాయి.
Spectacles బరువు కేవలం 134 గ్రాములు ఉంటుంది, అందువల్ల క్రియేటర్‌లు ప్రతి ఛార్జ్‌కి సుమారు 30 నిమిషాలపాటు ARని ఎక్కడైనా తీసుకొని రావొచ్చు. Qualcomm Snapdragon XR1 ఫ్లాట్‌ఫారం Spectacles యొక్క తేలిపాటి, ధరించగల డిజైన్ నుంచి గరిష్ట ప్రాసెసింగ్ పవర్‌ని వెలికి తీస్తుంది.
ఫంక్షనాలిటీ  
మా Snap AR ఫ్లాట్‌ఫారం వెంబడి Lenses నిర్మించడానికి మరియు పబ్లిష్ చేయడానికి క్రియేటర్‌లు మరియు డెవలపర్‌ల కొరకు డిజైన్ చేయబడ్డ మా శక్తివంతమైన డెస్క్‌టాప్ అప్లికేషన్, Lens Studioతో Spectacles పూర్తిగా ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. Lens Studio ద్వారా, క్రియేటర్‌లు రియల్‌టైమ్‌లో ర్యాపిడ్ టెస్టింగ్ మరియు పునరావృతం కొరకు Spectaclesకు లెన్సెస్ లను వైర్‌లెస్‌గా నెట్టవచ్చు.
క్రియేటర్‌లు Spectacles డిస్‌ప్లేతో ఇంటరాక్ట్ అవ్వడానికి మరియు Lens క్యాసరోల్ లాంఛ్ చేయడానికి టెంపుల్ టచ్‌ప్యాడ్ సాయపడుతుంది. కుడివైపు బటన్ స్కాన్‌ని యాక్టివేట్ చేస్తుంది, వీక్షణ ఫీల్డ్‌లో ఏమున్నదనేది అర్థం చేసుకుంటుంది, మీ చుట్టూ ఉండే ప్రపంచం ఆధారంగా సంబంధిత Lensesలను సూచిస్తుంది వాయిస్ స్కాన్ పూర్తిగా హ్యాండ్స్‌‌ఫ్రీగా లెన్స్‌లు లాంఛ్ చేసేందుకు కమాండ్ చెప్పేందుకు కూడా క్రియేటర్‌లకు అధికారం ఇస్తుంది. లెఫ్ట్ బటన్ ప్రపంచంలో పొదిగించబడిన లెన్సెస్ యొక్క 10 సెకండ్‌ల Snapలను క్యాప్చర్ చేస్తుంది, తద్వారా క్రియేటర్‌లు Spectacles నుంచి నేరుగా Snaps పంపగలుగుతారు.
Spectacles క్రియేటర్‌లు 
మాతోపాటు నేర్చుకోవడానికి మరియు AR హద్దులను విస్తరింపచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికచేసిన క్రియేటర్‌ల గ్రూపుకు మేం కొత్త Spectacles ఆఫర్ చేశాం. Spectacles మరియు Lens స్టూడియో ద్వారా, ఈ క్రియేటర్‌లు ఇప్పటికే ప్రపంచమే కాన్వాస్‌గా వారి ఊహలకు ప్రాణం పోశారు:
  • డాన్ అలెన్ స్టీవెన్‌సన్ III | XR డెవలపర్ | వైబ్ క్వెస్ట్ AR 
  • లారెన్ కాసన్ | క్రియేటివ్ టెక్నాలజిస్ట్ | టావోస్, కాల్డెరా, మరియు అనిత 
  • కేట్ వి. హ్యారిస్ | టెక్నికల్ డిజైనర్ | డ్యాన్స్ హెల్పర్ 
  • జాచ్ లీబర్మన్ | ఆర్టిస్ట్ | పోయమ్ వరల్డ్ (షాన్‌టెల్ మార్టిన్‌తో) 
  • మాథ్యూ హాల్‌బర్గ్ | AR డెవలపర్ | స్కెచ్‌ఫ్లో 
  • క్లే వీషర్ | AR క్రియేటర్ | మెటాస్కేప్స్ 
  • లైటన్ మెక్‌డొనాల్డ్ | VR/AR క్రియేటర్ | బ్లాక్‌సోల్ గ్యాలరీ 
ఒకవేళ మీరు AR క్రియేటర్ మరియు Spectaclesతో ప్రయోగాలు చేయడంలో ఆసక్తి ఉన్నట్లయితే, http://spectacles.com/creators సందర్శించండి. 
Back To News