Limitless Snaps

Today we’re making a pretty big change to the way you create and send Snaps. We’re reorganizing the layout of our creative tools, adding a Magic Eraser (you’ll find this under the Scissor tool), and adding a new setting to the timer: infinity!
మీరు Snaps రూపొందించి మరియు పంపించే పద్ధతికి ఈ రోజున మేము ఒక పెద్ద మార్పునే చేస్తున్నాము. ఒక మ్యాజికల్ ఎరేజర్ (దీనిని మీరు సిజర్ టూల్ క్రింద చూస్తారు) ని జోడిస్తూ, మరియు టైమర్:ఇన్ఫినిటీ: అనే కొత్త సెట్టింగ్ జోడిస్తూ మీ క్రియేటివ్ టూల్స్ యొక్క లేఅవుట్‌ని పునర్వ్యవస్థీకరిస్తున్నాం!
ఒక Snapని తిరిగి ప్లే చేసిన తర్వాత కూడా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామని మేము అందరమూ నిరాశ చెందాం - మరియు తాము కోరుకున్నంత కాలమూ మీ Snapని ఆస్వాదించడానికి స్వీకర్తకు వీలు కలిగించే ఆప్షన్‌ని మేము ఇవ్వాలనుకున్నాము. మీ స్నేహితుడు Snapని చూడడం పూర్తి చేసి దానిని ముగించడానికి తట్టిన తరువాత, అది యధావిధిగా తొలగించబడుతుంది.
వీడియోలకు కొత్త లూప్ టూల్ కూడా ఉంది, కాబట్టి మీ స్నేహితుడు తదుపరి Snapకి సిద్ధం అయ్యేవరకూ మీ Snap ఒకసారి ప్లే కావాలా లేదా లూప్స్ కావాలా అని మీరు నిర్ణయించుకోవచ్చు.
Snapchat సర్వీస్ ఉత్పన్నమును కొనసాగించడానికి మరియు తమాషా Snaps చేయడానికై మరిన్ని సృజనాత్మక సాధనాలను పరిచయం చేసేందుకు పునాది అందించడానికి ఈ మార్పులు మాకు వీలు కలిగిస్తాయి.
Back To News