A New Slate of Snap Originals

Today, we announced our new slate of Snap Originals, premium, made-for-mobile shows created exclusively for Snapchat. These new shows will begin airing this fall on Snapchat’s Discover page.
ఈరోజున, మేము Snapchat కొరకు ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన సంచార ప్రదర్శనలకై చేయబడిన Snap Originals యొక్క కొత్త జాబితా- ప్రీమియంను ప్రకటించాము. ఈ కొత్త ప్రదర్శనలు ప్రసారం కావడం ఈ ఆకురాలుకాలములో Snapchat యొక్క డిస్కవరీ పేజీపై మొదలవుతుంది.
Snap Originals, Snapchat కమ్యూనిటీ యొక్క వైవిధ్య స్వరాలు, అనుభవాలు మరియు పట్టుదలలను, అదేవిధంగా వారి భావోద్వేగ మరియు సామాజిక సంక్షేమానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. కొత్త సీరీస్ లో, క్యారక్టర్-చే నడుపబడే డాక్యుసీరీస్, అలిఖిత ప్రదర్శనలు, మరియు సీరియల్ గా చేయబడిన లిఖిత నాటకాలు, థ్రిల్లర్లు, హాస్యాలు ఇంకా మరెన్నో జానర్ల శ్రేణి లో ఉంటాయి. మొబైల్ స్టోరీ టెల్లింగ్ ని పేర్కొనడాన్ని కొనసాగించడానికి పాల్ ఫీగ్ యొక్క Powderkeg, కాంప్లెక్స్, సిరెన్స్ మీడియా, మరియు Leftfield పిక్చర్స్ తో సహా పరిశ్రమ యొక్క తర్వాతి మరియు ఉత్తమ రూపకర్తలతో భాగస్వామ్యం వహిస్తున్నాము. అదనంగా, సంగీతకారుడు పీట్ వెంట్జ్ (ఫాల్ ఔట్ బాయ్) ఒక నిర్మాత మరియు సంగీత పర్యవేక్షకుడుగా పనిచేస్తారు, "ఎవ్రిథింగ్ ఇజ్ ఫైన్" అనే కొత్తగా స్క్రిప్ట్ చేయబడిన సీరీస్ కి కొత్త మ్యూజిక్ అందిస్తన్నారు.
ఈ రోజు ప్రకటించబడిన Snap యొక్క కొత్త అమ్మకాలలో ఇవి ఉంటాయి:
  • Tekashi69 VS The World - (సంక్లిష్టం; సీజన్ 1) - ఈ తక్షణ డాక్యుసీరీస్ వివాదాస్పదమైన రాపర్ Tekashi 6ix9ine యొక్క ఉథ్తాన పతనాలను కనిపెడుతుంది, బ్రూక్లిన్ లో అతడు పెరిగిన తొలి రోజుల నుండి, అతని గణనీయమైన అగ్రస్థాయి కెరీర్ మరియు తారాస్థాయి-నిలకడ సమన్వయాలు, FBI తో అతని ఇబ్బందులు మరియు తత్ఫలితమైన కారాగార వాసం వరకూ. డాక్యుసీరీస్ ఫాల్ 2019 లాంచీ చేసింది. Snap యొక్క కొత్త ఫ్రాంచైజీ “వర్సెస్ ప్రపంచం” యొక్క ప్రతి సీజన్ కూడా, ప్రత్యేకితమైన ఫుటేజ్, వ్యాఖ్యానం, మరియు మొత్తంగా అసలు ధృక్కోణముతో హిప్ హాప్, క్రీడలు, మరియు వినోద సంస్కృతిలోని అతిపెద్ద వ్యక్తులలో కొందరి జీవితం మరియు జీవితగమనాలను వెలికితీస్తుంది.
  • నికిత అన్ ఫిల్తర్డ్ - (సైరెన్స్ మీడియా) – ఈ సన్నిహిత మరియు వ్యక్తిగత డాక్యుసీరీస్, తన మిలియన్ల కొద్దీ అభిమానులు ఇంతటి వరకు చూడని నిస్సహాయ కొత్త కోణమును ఆమె వెల్లడి చేస్తూ ఒక మహిళ గా డేటింగ్ మొదలుపెడ్తుండగా లింగమార్పిడి సౌందర్యరాశి మొగల్ నికితా డ్రాగన్ ని అనుసరిస్తుంది. డాక్యుసీరీస్ ప్రీమియర్లు వింటర్ 2020.
  • ది హనీబీజ్ - (లెఫ్ట్‌ఫీల్డ్ పిక్చర్స్) - అలాబామా రాష్ట్రం యొక్క ప్లస్-సైజు నాట్య బృందము అయిన హనీబీజ్, నాట్యము ప్రతి ఒక్కరి కోసమూ అని నిరూపించేందుకు ఇక్కడ ఉంది. ఈ యువ, స్ఫూర్తిదాయక HBCU నృత్యకారులు అతిపెద్ద కొలీజియేట్ వేదికలపై గణనీయమైన ప్రతిభలను ప్రదర్శిస్తారు కాబట్టి అసహ్యించుకునేవారిని సైతమూ తమ ప్రేరకులుగా మలచుకుంటారు. డాక్యుసీరీస్ ప్రీమియర్లు వింటర్ 2020.
  • డ్రివెన్ - (బిగ్ ఫిష్ ఎంటర్‌టెయిన్‌మెంట్, ఒక MGM కంపెనీ) - PTG365 వద్ద యువ ఔత్సాహికుల ఈ పరివారం తమ ఉన్నతస్థాయి క్లయింట్లకు కేవలం ఫోన్లు తప్ప మరేమీ ఉపయోగించకుండా మరియు మొత్తం బలముతో సొగసైన, కస్టమ్ కార్లను అందిస్తుంది. అత్యున్నతమైన, విదేశీ కార్ పరిశ్రమ ఎప్పటికీ ఒకేలా ఉండదు. డాక్యుసీరీస్ ప్రీమియర్లు వింటర్ 2020.
  • మైండ్ యువర్సెల్ఫ్ - (బార్‌క్రాఫ్ట్ స్టూడియోస్) - ఈ పద్యసంపుటి సీరీస్ లో, ప్రతి ఘట్టమూ, ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న లేదా కోలుకుంటున్న ఒక యువ వ్యక్తి యొక్క నిజాయితీ మరియు సాన్నిహిత్య ప్రతిమకు రంగులద్దుతుంది. క్రుంగుబాటు మరియు PTSD ద్వారా OCD మరియు శరీర అవకరము నుండి, ఈ సీరీస్, ఒకేవిధమైన సమస్యలను ఎదుర్కొంటున్న యువతకు- ఒక మానవ ముఖం- మరియు ఆశాభావాన్ని ఇస్తుంది. స్క్రిప్టు చేయబడని సీరీస్ ప్రీమియర్లు వింటర్ 2020.
  • ఎవ్రిథింగ్ ఇజ్ ఫైన్ - (పౌడర్‌కెగ్) - జెమ్మా అనేది, సరికొత్త బ్రాండ్ బైపోలర్ వ్యాధినిర్ధారణతో కోలుకుంటూనే సంగీత పరిశ్రమలో దానిని అంతమొందించేందుకు పెద్ద ప్రణాళికలు గల ఒక జూనియర్ కాలేజీ. అంతా బాగుంది
    ఇది, అత్యంత సాధకుడుగా ఉండేందుకు పాటుపడుతూనే ఒక మానసిక ఆరోగ్య స్థితి నిర్వహణకై (కొన్నిసార్లు బాగా, కొన్నిసార్లు ఘోరంగా) ఏమి చేయాల్సి ఉంటుందో అనే నిర్ద్వంద్వమైన ధృక్కోణముతో ఒక హాస్య రూపకము. స్క్రిప్టు చేయబడిన సీరీస్ ప్రీమియర్లు వసంతకాలం 2020; పనిచేయు శీర్షిక.
  • ప్లేయర్స్ - (లౌడ్ ల్యాబ్స్ మీడియా మరియు వన్ పుష్) - ప్రముఖ ఎన్ బిఎ ఆటగాడు ఆస్కార్ బ్రూక్స్ కుమారుడు మరియు తనకుతాను ఎదుగుతున్న తార నాష్ బ్రూక్స్, తన తండ్రి వర్తకం చేయబడినప్పుడు లాస్ ఏంజిల్స్ నుండి ఇండియానాకు తరలివెళతాడు. ఒక చిన్న కొలనులో ఒక పెద్ద చేప ఎంతో కాలం నిలవనట్లుగా, అతడు తన సామర్థ్యాన్ని తాను బ్యాస్కెట్ బాల్ టీముపై ఒక ప్రారంభాన్ని సైతమూ హామీ పొందని ఫ్యాన్సీ వెస్ట్ LA స్కూల్ లో నిరూపించుకోవాల్సి ఉంది. స్క్రిప్టు చేయబడిన సీరీస్ ఫాల్ 2019 లో మొదటి ప్రదర్శన.
  • సేవ్ మి - (లౌడ్ ల్యాబ్స్ మీడియా మరియు వన్ పుష్) - తన ఆన్‌లైన్ సహాధ్యాయుడు మరియు క్రష్ తప్పిపోయినప్పుడు, ఇంటి పాఠశాలలో చదువుకుంటున్న ఒంటరిగా ఉన్న జేసన్ ఆమెను కనిపెట్టే బాధ్యతను స్వయంగా తీసుకున్నాడు. ఐతే అతని శోధన డిజిటల్ ఉపకరణాల మీద మానవ సంబంధాన్ని ప్రోత్సహించే గడి బయటి "స్పృహాత్మక కమ్యూనిటీ"కి దారితీసినప్పుడు, జేసన్ గుణగణాలు నిజ జీవితంలో పరీక్షించబడ్డాయి. స్క్రిప్టు చేయబడిన సీరీస్ ఫాల్ 2020 లో మొదటి ప్రదర్శన.
అఅదనంగా, మేము ఈ క్రింది ఒరిజినల్స్ ని నవీకరించబోతున్నాము: ఇన్వెంట్ టీవీ చే బ్రింగింగ్ అప్ భాబీ(డాక్యుసీరీస్), న్యూ ఫార్మ్ చే టూ సైడ్స్ (స్క్రిప్ట్ చేయబడిన డ్రామా, మరియు ఇండిగో డెవలప్‌మెంట్ మరియు ఎంటర్టెయిన్‌మెంట్ ఆర్ట్స్ చే కప్ప క్రిప్టో(స్క్రిప్ట్ చేయబడిన కామెడీ). మరిన్ని ఎక్కువ Snap Originals సైతమూ డిస్కవర్ పేజీపై, కెమెరా యొక్క కుడి వైపున, సంవత్సరమంతటా ప్రసారం కావడం కొనసాగుతుంది.
Snapchatters నమ్మకమైన మీడియా కంపెనీలు మరియు స్టోరీ టెల్లర్స్ నుండి ప్రీమియం కంటెంటును వెలికి తీయడానికి ఒక చోటుగా మేము 2015 లో డిస్కవర్ ని ప్రారంభించాము. తన కమ్యూనిటీ యొక్క కాల్పనికతలో మార్గం చేయబడి మరియు Snapchat కెమెరా యొక్క విశిష్ట శక్తిచే సానుకూలపరచబడిన డిస్కవర్ మొదటి స్టోరీ ఫార్మాటును రూపొందించింది మరియు ఆ వెంటనే మొదటి వర్టికల్ వీడియో కంటెంట్ ఓరియెంటేషన్ ను అనుసరించి ఇప్పుడు ఇతర వేదికలచే పాటించబడుతోంది. ఈ రోజున, డిస్కవర్ మొబైల్ మేగజైన్లను (పబ్లిషర్ స్టోరీలు అనబడేవి), మన స్టోరీలు (వార్తల కవరేజీ, ప్రత్యక్ష వేడుకలు మరియు బహిరంగంగా సమర్పించబడిన Snaps నుండి క్యూరేట్ చేయబడిన పోకడలు), మరియు ప్రపంచవ్యాప్తంగా వందలాది సృజనాత్మక భాగస్థుల నుండి ప్రదర్శనలు.
Snap 2016 జనవరిలో తన మొదటి ఒరిజినల్ ప్రదర్శన, గుడ్ లక్ అమెరికా, మరియు దాని మొదటి Snap Originals వరుసక్రమాన్ని అక్టోబర్ 2018 లోనూ విడుదల చేసింది.
ఒక సంవత్సర కాలంగా, షో లను చూస్తూ గడిపిన సమయం మూడు రెట్లకు పైగా పెరిగింది మరియు డిస్కవర్ ని చూస్తూ Snapchatters గడుపుతున్న మొత్తం సమయం 60 శాతానికి పైగా పెరిగింది, కాగా రోజువారీ వీక్షకుల సంఖ్య 35 శాతం పెరిగింది. యు.ఎస్. లో, Snapchat 13-24 మధ్య వయస్కులను 90 శాతం వరకూ మరియు 13-34 మధ్య వయస్కులను 75 శాతం వరకూ చేరుకొంది. Snap Originals పై మరిన్ని వివరాలకు, సందర్శించండి: https://snaporiginals.snapchat.com/.
Back To News